Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేద పండిత పోస్టులు: టీటీడీ రిక్రూట్‌మెంట్-2017

సంభావన ప్రాతిపదికన వేదపండితుల పోస్టుల భర్తీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది

సంభావన ప్రాతిపదికన వేదపండితుల పోస్టుల భర్తీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్వీ విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల వేదపాఠశాలల్లో ఉన్న 25ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జులై 31,2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

టీటీడీ ఖాళీల వివరాలు:
పోస్టుల సంఖ్య: 25

1)రుగ్వేదం(సకల): 02పోస్టులు
2)శుక్లయజుర్వేదం(కన్వ): 02పోస్టులు
3)కృష్ణయజుర్వేదం(తైత్తిరియా): 02పోస్టులు
4)కృష్ణయజుర్వేదం(మైత్రేయని): 01పోస్టు
5)సామవేదం(కౌతుమ): 02పోస్టులు
6)సామవేదం(జైమినియా): 02పోస్టులు
7).దివ్యప్రబంధం: 01పోస్టు
8)పంచరాత్రంగం: 01పోస్టు
9)చతద శ్రీవైష్ణవాగమం: 01పోస్టు
10)కృష్ణయజుర్వేద స్మార్తం: 01పోస్టు
11)శాస్త్ర పండిత్: 03పోస్టులు
12) ఆయా(కేర్ టేకర్): 08పోస్టులు

TTD Recruitment 2017 Apply Online For Various Vacancies

వయోపరిమితి: నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి అభ్యర్థుల వయసు 18-42ఏళ్ల లోపు ఉండాలి.
విద్యార్హత: అభ్యర్థులు రుగ్వేదంలోని క్రమంతం/ఘణతం/సలక్షణ ఘణతంలలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. కృష్ణయజుర్వేదం(మైత్రేనియా)లో కృష్ణయజుర్వేద(తైత్తిరియా).. మూలాంతం సర్టిఫికెట్, సామవేదం(కౌతుమ)లో చందోగ్యాంతం అష్టబ్రహ్మాంతం సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

పైన సూచించిన 1-6 ఉద్యోగాలకు సామవేదం(జైమినియా)లో చందోగ్యాంతం, బ్రహ్మానంతం సర్టిఫికెట్ కలిగి ఉండాలి. దివ్యప్రబంధం- ఉద్యోగానికి గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి నలయిరా దివ్యప్రబంధం సర్టిఫికెట్.. 8,9ఉద్యోగాలకు ప్రతిష్టాంతం సర్టిఫికెట్.. 10వ ఉద్యోగానికి శోడష క్రమాంతం సర్టిఫికెట్, 11వ ఉద్యోగానికి శాస్త్రలో పీజీ, 12వ ఉద్యోగానికి వేద/ఆగమ/స్మార్తలలో గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 31,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/TUaBZB

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+