భార్యాభర్తల పడకగది దృశ్యాలను చిత్రీకరించారు
విశాఖపట్నం: భార్యాభర్తల పడక గది సన్నివేశాలను ఇద్దరు యువకులు చిత్రీకరించారు. వారిని విశాఖపట్నం జిల్లా దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. అంనపూడికి టోల్‌గేట్ సమీపంలోని లక్ష్మీపతినగర్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద చిన్న అనే వ్యక్తి కారు డ్రైవర్‌ా పనిచేస్తన్నాడు.
ఆయనక భార్యతో మనస్ఫర్థలున్నాయి. దీంతో కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. కాగా, భార్యను తీసుుని ఆదివారం చిన్న తన కారు యజమాని ఇంటికి వెళ్లాడు. అక్కడ గదిలో ఇద్దరు మాట్లాడుకుంటుండగా కూర్పన్నపాలేనికి చెందిన కె. చినవాసు, ఎస్ ఉమామహేశ్వర రాు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

అది గమనించి చిన్న కేకలు వేశాడు. దాంతో వారిద్దరు అక్కడి నుంచి పారిపోయారు. చిన్న ఆదివారం సాయంత్రం దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దాంతో సోమవారం పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications