లవర్ కోసం ఇద్దరు అమ్మాయిలు పోటీ..సినిమాలో కూడా ఇన్ని ట్విస్ట్‌లు ఉండవ్ భయ్యా
ఇటీవల కాలంలో ప్రేమించడం అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. ఒకర్ని చూసి మరొకరు తయారవుతున్నారు.సరే ప్రేమించుకున్న వాళ్లు పద్దతిగా ఏమైనా ఉంటున్నారా అంటే అదీ లేదు. ప్రేమించిన వారిని మోసం చేస్తూ మరొకరితో బంధాన్ని కొనసాగిస్తున్నారు. నేటితరం యూత్‌లో దాదాపు 40 శాతం ప్రేమికులు ఇలానే ఉంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే...బత్తలపల్లికి చెందిన ప్రియుడు దివాకర్ అనే వ్యక్తి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపించాడు. ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను ఒకరికి తెలియకుండా మరొకర్ని ప్రేమించాడు.
రేష్మ,శారద అనే అమ్మాయిలతో దివాకర్ ఒకేసారి ప్రేమయాణం సాగించాడు. విచిత్రం ఏమిటంటే రేష్మ,శారద ఇద్దరూ కూడా స్నేహితులే. రేష్మకు రెండు సంవత్సరాల క్రితమే మరో వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ప్రేమికుడు దివాకర్‌ను మర్చిపోలేక భర్తను వదిలిపెట్టి వచ్చేసింది. ఈలోపే దివాకర్ శారదను ప్రేమించడం మొదలుపెట్టాడు.ఇప్పుడు రేష్మ కూడా భర్తను వదిలేసి రావడంతో.. ఒకరికి తెలియకుండా మరొకరితో దివాకర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని కంటిన్యూ చేశాడు.

కొన్నాళ్లు ఈ తంతు బాగానే సాగింది.అయితే ఇద్దరూ ప్రేమిస్తోంది దివాకర్‌నే అని తెలుసుకున్నరేష్మ,శారద అతన్ని నిలదీశారు. వీరి నుంచి తప్పించుకోవడానికి దివాకర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తమ ఇద్దరిలో దివాకర్ ఒకరికే సొంతం కావాలని మొండిపట్టారు.దీంతో రేష్మ,శారద ఓ నిర్ణయం తీసుకున్నారు.ఆత్మహత్యాయత్నం చేసుకుని ఎవరు బ్రతికితే వారు దివాకర్‌తో కలిసి ఉండాలని మాట్లాడుకుని పురుగుల మందు తాగేశారు.ఈ విషయాన్ని దివాకర్‌కు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు యువతులు చెప్పారు.లైవ్ లొకేషన్‌ను దివాకర్‌కు పంపారు.అప్పటికే రేష్మ,శారదపురుగుల మందు తాగేశారు.వెంటనే దివాకర్ వీరిని ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శారద మృతిచెందగా రేష్మ చికిత్స తీసుకుంటుంది. ఈ ఘటనలో పోలీసులు దివాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications