ఫేస్ బుక్ లో యువతి పరిచయం, మత్తుమందిచ్చి గ్యాంగ్ రేప్
ఫేస్ బుక్ లో పరిచయమైప యువతిని తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు శ్రీకాంతో అనే యువకుడు. నిందితులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.
విజయవాడ:ఫేస్ బుక్ లో పరిచయమైప యువతిని తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు శ్రీకాంతో అనే యువకుడు. నిందితులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడికి ఫేస్ బుక్ లో ఓ యువతితో పరిచయమైంది. వీరిద్దరూ కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ యువతి బిటెక్ చదువుతోంది. అయితే ఈ నెల 16వ, తేదిన రాత్రి బీఆర్ టీఎస్ రోడ్డులో శ్రీకాంత్ అతని స్నేహితులు మాయమాటలు చెప్పి యువతిని తీసుకెళ్ళారు.

కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి బాధితురాలిపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత బాధితురాలిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వా బాధితురాలు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు శ్రీకాంత్, అభిషేక్, పవన్ , సునీల్, అఖిల్ లను పోలీసులు అరెస్టు చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications