యువతిని ఎత్తుకెళ్లే యత్నం: నలుగురిని చితకబాదారు

Villagers beat up four youth
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీరామవరంలో అమ్మాయిలను అపహరించే ముఠాను గ్రామస్తులు పట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి నలుగురు యువకులు బైకుల పైన గ్రామానికి వచ్చారు. ఓ యువతిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు.

బాలిక అపహరణ

నల్గొండ జిల్లాలోని మునుగోడ మండలంలో నాలుగేళ్ల బాలికను దుండగులు అపహరించారు. బాథితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ప్రేమజంట ఆత్మహత్య

కృష్ణా జిల్లా గంపలపాడెం మండలం మేడూరు సమీపంలోని ఎస్ఎస్‌వి కొమిర మేజర్ వద్ద ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

ఎర్రచందనం స్వాధీనం

కడప జిల్లాలోని కొర్లకుంట సమీపంలోని మామిడితోటలో నిల్వచేసిన మూడు వందల ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం దుంగలతో పాటు ముగ్గురు స్మగ్లర్లు చిక్కారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+