Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు వీరే

YSR Congress Party releases their Assembly candidates list
హైదరాబాద్: తెలంగాణలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల్ని మంగళవారం అర్ధరాత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 13 లోకసభ, 81 అసెంబ్లీ నియోజక వర్గాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. సిపిఎంతో సీట్ల అవగాహనలో భాగంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలోని పాలేరు, మధిర నియోజక వర్గాలు, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని నర్సంపేట, భద్రాచలం, మహబూబాబాద్ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించలేదు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థులు వీరే

లీలా రాణి ఆదె - అదిలాబాద్
ఎస్ రవీందర్ రెడ్డి - నిజామాబాద్
మీసాల రాజా రెడ్డి - కరీంనగర్
ఎండి మోహియుద్దీన్ - జహీరాబాద్
దినేష్ రెడ్డి - మల్కాజిగిరి
బొడ్డు సాయినాద్ రెడ్డి - హైదరాబాద్
జెట్టి ధర్మరాజు - నాగర్ కర్నూలు
గున్నం నాగిరెడ్డి - నల్గొండ
తెల్లం వెంకట్రావు - మహబూబాబాద్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - ఖమ్మం
హబీబ్ అబ్దుల్ రహమాన్ - మహబూబ్ నగర్
కొండా రాఘవ రెడ్డి - చేవెళ్ల
ప్రభు గౌడ్ - మెదక్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

ఆదిలాబాద్
షబ్బీర్ హుస్సేన్ - సిర్పూర్
మేకల ప్రమీల - చెన్నూరు
ఎరుకల రాజ్ కిరణ్ - బెల్లంపల్లి
సయ్యద్ అఫ్జలుద్దీన్ - మంచిర్యాల
మహేశ్వరం శంకర్ - అసిఫాబాద్
బి అనిల్ కుమార్ - ఆదిలాబాద్
గేదెం తులసీ దాస్ - బోథ్
అల్లూరి మల్లారెడ్డి - నిర్మల్

నిజామాబాద్
ఎస్‌కె మహబూబ్ - ఆర్మూర్
కాటిపల్లి సుదీప్ రెడ్డి - బోధన్
నాయుడు ప్రకాష్ - జుక్కల్
రావుట్ల శోభనా మహేందర్ గౌడ్ - బాన్సువాడ
పెద్దపట్లోల సిద్ధార్థరెడ్డి - ఎల్లారెడ్డి
పైలా కృష్ణారెడ్డి - కామారెడ్డి
అంతిరెడ్డి శ్రీధర్ రెడ్డి - నిజామాబాద్ (అర్బన్)
బొడ్డు గంగారెడ్డి - నిజామాబాద్ (రూరల్)
పాలేపు మురళి - బాల్కొండ

కరీంనగర్
అల్లల సంతోష్ రెడ్డి - కోరుట్ల
కట్టా సంధ్యాశివకుమార్ - జగిత్యాల
అక్కన్నపల్లి కుమార్ - ధర్మపురి
ఎంఎ ముస్తాఖ్ పాషా - పెద్దపల్లి
కటికనేని నాగేశ్ - కరీంనగర్
మలియాల ప్రతాప్ - చొప్పదండి
ముసుకు వెంకటరెడ్డి - వేములవాడ
వేలుముళ్ల శ్రీధర్ రెడ్డి - సిరిసిల్ల
సొల్లు అజయ్ వర్మ - మానకొండూరు
నందమల్ల నరేష్ - హుజురాబాద్
సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి - హుస్నాబాద్

మెదక్
అల్లారం కృష్ణదాస్ - మెదక్
నారాయణఖేడ్ - అప్పారావు షెట్కర్
డి బస్వానందం - నర్సాపూర్
నల్లా సూర్యప్రకాష్ - జహీరాబాద్
జి శ్రీధర్ రెడ్డి - సంగారెడ్డి
శ్రావణ్ కుమార్ - దుబ్బాక
దొంతి పురుషోత్తం రెడ్డి

రంగారెడ్డి
గుడిమెట్ల సూర్యనారాయణ రెడ్డి - మల్కాజ్‌గిరి
కొలను శ్రీనివాస్ రెడ్డి - కుత్బుల్లాపూర్
అంపాల పద్మారెడ్డి - ఉప్పల్
ఎరుకల చంద్రశేఖర్ - ఇబ్రహీంపట్నం
పుత్తా ప్రతాప్ రెడ్డి - ఎల్‌బినగర్
దేప భాస్కర్ రెడ్డి - మహేశ్వరం
ముస్తాబా అహ్మద్ సయ్యద్ - రాజేంద్రనగర్
ముక్కా రూపానందరెడ్డి - శేరిలింగంపల్లి
చింతల క్రాంతి కుమార్ - వికారాబాద్

హైదరాబాద్

లింగాల హరిగౌడ్ - మలక్‌పేట
పి. విజయారెడ్డి - ఖైరతాబాద్
కోటింరెడ్డి వినయ్ రెడ్డి - జూబ్లీహిల్స్
వెల్లాల రాంమోహన్ - సనత్‌నగర్
బి శ్రీకాంత్ లాల్ - కార్వాన్
ఆదం విజయ్ కుమార్ - సికింద్రాబాద్
పి వెంకట్రావ్ - కంటోన్మెంట్
సిద్ధిఖీ - నాంపల్లి
బాల్‌రెడ్డి - ముషీరాబాద్

మహబూబ్‌నగర్
పి జయదేవరెడ్డి - నారాయణపేట
బెక్కరి శ్రీనివాస్ రెడ్డి - మహబూబ్ నగర్
వి జన్నాథరెడ్డి - మక్తల్
బంగి లక్ష్మణ్ - అలంపూర్
మల్లేపల్లి శ్రీనివాస రెడ్డి - నాగర్ కర్నూల్
బి రవీందర్ - అచ్చంపేట
ఎడ్మ కిష్టారెడ్డి - కల్వకుర్తి
యాపర్ల మహేశ్వరి - కొల్లాపూర్

నల్గొండ
జటావత్ నాగేశ్వర్ రావు నాయక్ - దేవరకొండ
ఎం రవీందర్ రెడ్డి - నాగార్జునసాగర్
గట్టు శ్రీకాంత్ రెడ్డి - హుజుర్‌నగర్
బీరవోలు సోమిరెడ్డి - సూర్యాపేట
ఎం గవాస్కర్ రెడ్డి - మునుగోడు
గూడూరు జైపాల్ రెడ్డి - భువనగిరి
ఎన్ స్వామి - నకిరేకల్
ఇరుగు వెంకటేశ్వర్లు - తుంగతుర్తి

వరంగల్
స్టేషన్ ఘన్‌పూర్ - విలియం మునిగాల
సుజాత బానోత్ - డోర్నకల్
భీంరెడ్డి సుధీర్ రెడ్డి - వరంగల్ వెస్ట్
బి రాజయ్య - వర్ధన్నపేట
అప్పం కిషన్ - భూపాలపల్లి
లోకిని సంపతి - ములుగు

ఖమ్మం
పాయం వెంకటేశ్వర్లు - పినపాక
జి రవిబాబు - ఇల్లందు
బానోతు మదన్‌లాల్ నాయక్ - వైరా
మట్టా దయానంద్ - సత్తుపల్లి
వనమా వెంకటేశ్వర్లు - కొత్తగూడెం
తాటి వెంకటేశ్వర్లు - అశ్వరావుపేట

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+