Bajaj Finserve: మీ యాత్రలకు పర్సనల్ లోన్ కావాలా..బజాజ్ ఫిన్‌సర్వ్ రెడీగా ఉంది..!!

అధిక-విలువ ఋణాలు, అనుకూలమైన తిరిగిచెల్లింపు నియమాలు మరియు త్వరిత ఆమోదాలతో,బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఋణము తీసుకోవడాన్ని మరింత సౌకర్యవంతం మరియు సమస్యా-రహితం చేస్తుంది.

సంతోషంగా-గడపగలిగే ఒక సెలవు గురించి కలల కంటున్నా, ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారా? అది ఒక సముద్రతీరానికి అయినా, మౌంటెయిన్ రిట్రీట్ అయినా లేదా ఒక అంతర్జాతీయ సాహసయాత్ర అయినా, ప్రయాణము అంటే తరచూ భారీ ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక పర్సనల్ లోన్ ప్రవేశిస్తుంది - ఇది మీ పొదుపులను తగ్గించుకోకుండా యాత్రను ప్రణాళిక చేసుకొనుటలో సహాయపడుతుంది.

bajaj-finserv-avail-personal-loans-for-a-hassle-free-travel-and-yatras

మీ సెలవు కొరకు సులభమైన మరియు విశ్వసనీయమైన మార్గములో నిధులు సమకూర్చుకోవాలని అనుకుంటున్నారా? బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ మీ ప్రయాణ ఖర్చులను సులభంగా కవర్ చేసుకొనుటకు రూపొందించబడింది.

ప్రయాణ ఖర్చుల కోసం ఋణము అంటే ఏమిటి?
ఒక ప్రయాణ ఖర్చుల కొరకు పర్సనల్ లోన్ మీ సెలవు ఖర్చులను కవర్ చేసుకొనుటకు సహాయపడుతుంది - అది ఫ్లైట్స్, వసతి, వీసాలు, షాపింగ్ లేదా సందర్శనలు ఏదైనా. సమస్యా-రహిత ఆన్లైన్ ప్రక్రియ, త్వరిత ఆమోదాలు మరియు అనుకూలమైన ఈఎంఐలతో, ఇది చివరి-నిమిషం విహారయాత్రల నుండి ప్రణాళిక చేసుకున్న సెలవుల వరకు అన్నిటికి ఖచ్ఛితంగా సరిపోతుంది.
ప్రయాణాల కొరకు బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ను ఎందుకు పరిగణించాలి
చాలామంది ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోవటానికి కారణాలు:
• రూ. 55 లక్షల వరకు ఋణ మొత్తము
• 12 నుండి 96 నెలల వరకు ఉండే అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితి
• ఆమోదము తరువాత 24 గంటల* లోపు నిధులు పంపిణీ చేయబడతాయి
• ఎలాంటి కొల్లాటరల్ అవసరం లేదు

మీ పొదుపును ఉపయోగించుకోవటానికి బదులు ప్రయాణ ఋణాన్ని ఎందుకు ఎంచుకోవాలి?
మీ పొదుపుల నుండి ఖర్చు చేయడం అనేది చాలా సులభమైన ఎంపిక అనిపించవచ్చు, కాని అది మీ ఆర్ధిక స్థిరత్వానికి భంగం కలిగించవచ్చు. ఒక పర్సనల్ లోన్ మీకు ఈ విధంగా సహాయపడుతుంది:
• మీ అత్యవసర నిధులను మరియు దీర్ఘ-కాలిక పెట్టుబడులను రక్షించుకోవడం
• అవసరమైనప్పుడు తక్షణమే నిధులను పొందడం
• కాలక్రమేణ అనుకూలమైన ఈఎంఐలలో తిరిగిచెల్లించడం
• కనీస పేపర్ వర్క్ తో అనువైన ఋణ నియమాలను ఆనందించడం
ఇది మీకు స్వేచ్ఛను మరియు ఆర్ధిక నియంత్రణను రెండిటిని ఇచ్చే ఒక ఆచరణాత్మక ఎంపిక..
మీ పర్సనల్ లోన్ వడ్డీ రేటును ప్రభావితం చేసే కారకాలు
దరఖాస్తు చేసే ముందు, మీ పర్సనల్ లోన్ వడ్డీ రేటు ను ప్రభావితం చేయగలిగే కారకాల గురించి అర్థంచేసుకోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన కారకాలు:

• క్రెడిట్ స్కోర్: 685 లేదా ఆపై ఉండే స్కోర్ తక్కువ వడ్డీరేటుకు ఒక పర్సనల్ లోన్ అందుకునే అవకాశాలను పెంచుతుంది.
ప్రస్తుతం ఉన్న అప్పులు: కొన్ని కొనసాగుతున్న ఈఎంఐలు మీ ఋణ అర్హతను పెంచవచ్చు.

ఋణ మొత్తము మరియు కాలపరిమితి: కొన్నిసార్లు, ఋణ మొత్తము మరియు స్వల్పకాలిక తిరిగిచెల్లింపు సమయము మీ వడ్డీ రేటును తగ్గించవచ్చు.

ఒక ప్రయాణ ఋణము కొరకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
ప్రయాణము కొరకు ఒక పర్సనల్ లోన్ పొందడం చాలా సులభమైనది మరియు సమస్యా-రహితమైనది. అది ఇలా పనిచేస్తుంది:
1. బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ పై పర్సనల్ లోన్ పేజీని సందర్శించండి మరియు 'దరఖాస్తు చేయండి' పై క్లిక్ చేయండి.
2. మీ 10-అంకెల మొబైల్ నంబర్ మరియు మీ మొబైల్ నంబర్ కు పంపిన ఓటిపి ని ఎంటర్ చేయండి.
3. మీ పూర్తి పేరు, PAN, పుట్టినతేది మరియు PIN కోడ్ వంటి మీ ప్రాథమిక ఋణ వివరాలతో దరఖాస్తు పత్రాన్ని పూరించండి.
4. ఇప్పుడు ఋణము ఎంపిక పేజీని సందర్శించుటకు 'కొనసాగు' పై క్లిక్ చేయండి.
5. మీకు అవసరమైన ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి. మూడ్ పర్సనల్ లోన్ వేరియంట్స్ నుండి ఎంచుకోండి - టర్మ్, ఫ్లెక్సి టర్మ్ మరియు ఫ్లెక్సి హైబ్రిడ్.
6. తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంచుకోండి - మీరు 12 నెలల నుండి 96 నెలల వరకు ఉన్న కాలపరిమితి ఎంపికల నుండి ఎంచుకోవచ్చు మరియు 'కొనసాగు' పై క్లిక్ చేయండి.
7. మీ కేవైసి పూర్తి చేయండి మరియు దరఖాస్తుపత్రాన్ని సబ్మిట్ చేయండి.

తరువాతి దశల గురించి ఒక ప్రతినిధి మీకు మార్గదర్శనం చేస్తారు. మీ దస్తావేజులు విజయవంతంగా ధృవీకరించబడిన తరువాత ఋణ మొత్తము మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

ముగింపు
ప్రయాణము చేస్తే మీ మనసుకు సేదతీరుస్తుంది, కొత్త దృక్పథాలను అందిస్తుంది మరియు జీవితకాలం ఉండే ఒక మధురస్మృతిని అందిస్తుంది. అయితే, మీ ఆర్ధిక పరిస్థితి మిమ్మల్ని ఎందుకు వెనకంజ వేయనివ్వాలి? పోటీ పర్సనల్ లోన్ వడ్డీ రేటు వద్ద, మీ కలల గమ్యస్థానము మీరు అనుకున్నదాని కంటే దగ్గరగా ఉండవచ్చు. అది ప్రశాంతమైన పర్వతాలైనా, సముద్రతీరాలైనా లేదా సుందరమైన నగర దృశ్యాలైనా - కేఅలం కొన్ని క్లిక్స్ దూరములో ఉంటాయి. ఈరోజే మీ ఋణ దరఖాస్తును ప్రారంభించండి మరియు మీ కలల యాత్రను నిజం చేసుకోండి.

*నియమ నిబంధనలు వర్తిస్తాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+