Bajaj Finserve:ఇన్స్‌టెంట్ లోన్ యాప్స్ 5 ఉత్తమ ఫీచర్లు..!!
ఈనాటి వేగవంతమైన ప్రపంచములో, త్వరితమైన మరియు విశ్వసనీయమైన ఆర్ధిక సహకారానికి ప్రాప్యత చాలా కీలకమైనది. అది ఒక వైద్య అత్యవసర పరిస్థితి,ఇంటి మరమ్మత్తు,లేదా చివరి-నిమిషం ప్రపాణ అవకాశం ఏదైనా, త్వరిత నిధులకు ప్రాప్యత కలిగి ఉండటం వ్యత్యాసం కనబరుస్తుంది. సౌకర్యము మరియు వేగాన్ని అందిస్తూ ప్రజలు నిధులను అందుకునే విధానములో ఇన్స్‌టెంట్ లోన్ యాప్స్ విప్లవాన్ని తీసుకొచ్చాయి.మీరు ఇన్స్టా పర్సనల్ లోన్ అందుకొనుటకు బజాజ్ ఫిన్సర్వ్ మొబైల్ యాప్ ను సులభంగా ఉపయోగించవచ్చు. దీని ద్వారా ఋణ మొత్తము మీ ఖాతాలోకి కేవలం 30 నిమిషాల* నుండి 4 గంటలలోపు క్రెడిట్ చేయబడుతుంది.
అత్యవసర పరిస్థితులలో ఖర్చులను నిర్వహించుకోవడములో ఇన్స్టా లోన్ యాప్స్ ను ఒక ఉత్తమమ ఎంపికగా చేసే కొన్ని కీలక ఫీచర్స్:
1.సులభమైన దరఖాస్తు ప్రక్రియ:ఒక ఇన్స్టా లోన్ యాప్ ఉపయోగించడము యొక్క ఉపయోగాలలో ప్రముఖమైనది దరఖాస్తు చేసుకోవడములో సౌలభ్యం. ఈ ప్రక్రియ సూటిగా ఉంటుంది, మరియు కనీస డాక్యుమెంటేషన్ అవసరం. యూజర్స్ ప్రాథమిక వ్యక్తిగత మరియు ఆర్ధిక సమాచారాన్ని అందించడం ద్వారా, కేవలం నిమిషాలలో ఒక ఇన్స్‌టెంట్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సమస్య-రహిత ప్రక్రియ సుదీర్ఘమైన పేపర్ వర్క్ మరియు బ్యాంక్ కు సందర్శనల ఆవశ్యకతను తొలగిస్తుంది.

2.త్వరిత పంపిణి:నిధులను వేగవంతంగా ఆమోదించి పంపిణీ చేయుటకు ఇన్స్‌టెంట్ లోన్ యాప్స్ రూపొందించబడ్డాయి. బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టా పర్సనల్ లోన్ తో, ఋణ మొత్తము నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ చేయబడుతుంది. ఇది ముఖ్యంగా తక్షణం నిధుల ప్రాప్యత అవసరమైన అత్యవసర సమయాలలో ప్రయోజనకారిగా ఉంటుంది.
3.ఫ్లెక్సిబుల్ ఋణ మొత్తాలు మరియు కాలపరిమితులు:ఋణ మొత్తాలను మరియు తిరిగి చెల్లింపు కాలపరిమితులను ఎంచుకోవడములో ఇన్స్‌టెంట్ లోన్ యాప్స్ ఫ్లెక్సిబిలిటి అందిస్తాయి. Bajaj Finserv app తో,మీరు మీ అవసరాల ఆధారంగా 63 నెలల వరకు ఉండే ఇన్స్టా పర్సనల్ లోన్ తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
4.సురక్షితము మరియు యూజర్-అనుకూలమైన ఇంటర్ఫేస్:ఆర్ధిక లావాదేవీలలో సురక్షత అనేది అతి ముఖ్యమైనది. యూజర్ యొక్క వ్యక్తిగత మరియు ఆర్ధిక సమాచారాన్ని పరిరక్షించుటకు ప్రముఖ ఇన్స్‌టెంట్ లోన్ యాప్స్ అధునాతన ఎంక్రిప్షన్ సాంకేతికతను ఉపయోగిస్తాయి. అంతేకాకుండా, ఈ యాప్ ఫీచర్స్ లో యూజర్-అనుకూలమైన ఇంటర్ఫేస్ ఉంటుంది, ఇది యూజర్లు సులభంగా నావిగేట్ అయి కావలసిన సమాచారాన్ని పొందడానికి యాక్సెస్ ను సులభతరం చేస్తుంది.
5.ముందుగా-ఆమోదించబడిన ఆఫర్స్:చాలా ఇన్స్‌టెంట్ లోన్ యాప్స్ అర్హులైన యూజర్లకు ముందుగా-ఆమోదించబడిన ఆఫర్స్ ను అందిస్తాయి. యూజర్ యొక్క క్రెడిట్ చరిత్ర మరియు ఆర్ధిక ప్రొఫైల్ పై ఈ ఆఫర్స్ ఆధారపడి ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియను స్ట్రీమ్ లైన్ చేస్తూ మరియు ఋణ మొత్తాన్ని అందుదునేందుకు పట్టే సమయాన్ని తగ్గిస్తూ ప్రస్తుత వినియోగదారులకు ఇన్స్టా పర్సనల్ లోన్ ముందుగా-ఆమోదించబడిన ఋణాలను అందిస్తుంది. మీ ఆఫర్ ను పరీక్షించుకోవాలంటే మీరు చేయవలసినల్లా మీ మొబైల్ నంబరు మరియు ఓటిపిని ఎంటర్ చేయడమే.
యాప్ ద్వారా ఒక చిన్న పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయడం ఎలా బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ యాప్ ఉపయోగించుటకు దశల వారి గైడ్:
1.బజాజ్ ఫిన్సర్వ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి:ఆండ్రయిడ్ యూజర్స్ కొరకు గూగుల్ ప్లే నుండి లేదా iOS యూజర్లు యాప్ స్టోర్ నుండి బజాజ్ ఫిన్సర్వ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2.పర్సనల్ లోన్ విభాగాన్ని యాక్సెస్ చేయండి:యాప్ ఇంటర్ఫేస్ లోపల పర్సనల్ లోన్ విభాగాన్ని కనుగొనండి.
3.ఋణ మొత్తాన్ని మరియు కాలపరిమితిని ఎంచుకోండి:మీ అర్హత ధృవీకరించబడిన తరువాత, మీ ఆవశ్యకతలతో సరిపోయే ఋణ మొత్తము మరియు తిరిగి చెల్లింపు కాలపరిమితిని ఎంచుకోవడములో యాప్ మీకు మార్గదర్శనం చేస్తుంది. మీరు మీ ఈఎంఐ మొత్తాన్ని నిర్ణయించుకోవటానికి ఇన్స్టా లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు మరియు అది మీ తిరిగి చెల్లింపు బడ్జెట్ కు సరిపోతుందా లేదా అని అంచనావేయవచ్చు.
4.అవసరమైన దస్తావేజులను అందించండి:ఆదాయ రుజువు, గుర్తింపు మరియు చిరునామా వంటి అవసరమైన దస్తావేజులను అప్లోడ్ చేయాలని యాప్ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ ప్రొఫైల్ ఆధారంగా, ఎంపిక చేయబడిన వినియోగదారులు ఎలాంటి పేపర్ వర్క్ సబ్మిట్ చేయవలసిన పనిలేదు.
5.మీ దరఖాస్తు సమీక్షించండి మరియు సబ్మిట్ చేయండి:అందించిన సమాచారాన్ని జాగ్రత్తగా సమీక్షించండి మరియు మీ దరఖాస్తును సబ్మిట్ చేయడానికి ముందుకు సాగండి.
ముగింపు
సౌకర్యము, వేగము మరియు ఫ్లెక్సిబిలిటిలను అందించడము ద్వారా ఇన్స్‌టెంట్ లోన్ యాప్స్ మనము ఆర్ధిక సహకారాన్ని ఎలా అందుకుంటాము అనేదాన్ని మార్చాయి. ఇన్స్టా పర్సనల్ లోన్ తన సులభమైన దరఖాస్తు ప్రక్రియ, వేగవంతమైన పంపిణీ మరియు యూజర్-అనుకూలమైన ఇంటర్ఫేస్ తో ప్రత్యేకంగా ఉంటుంది. ఇన్స్టా పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్, ముందుగా-ఆమోదించబడిన ఆఫర్స్, మరియు కనీస డాక్యుమెంటేషన్ వంటి అదనపు ఫీచర్స్ ఋణము తీసుకునే అనుభవాన్ని మరింత పెంచుతుంది. రోజంతా అందుబాటులో ఉంటూ ఎలాంటి పూచీకత్తు అవసరలేని ఇన్స్టా పర్సనల్ లోన్ తక్షణ ఆర్ధిక సహకారం అవసరమైన వారికి ఉత్తమ ఎంపిక అవుతుంది.












Click it and Unblock the Notifications