తొక్కలో మ్యాచ్ తరువాతైనా చూడొచ్చు.. మళ్లీ ఇలాంటి బ్యూటీని చూస్తామో లేదో..!
Asia Cup : ఆసియా కప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కీలక సన్నివేశం చోటు చేసుకుంది. ఆసియా కప్ మొదటి మ్యాచ్‌లో నేపాల్- పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. నేపాల్ వంటి చిన్న జట్టుతో మ్యాచ్ కావడంతో మొదట ఎవరూ పెద్దగా ఈ మ్యాచ్‌పై ఆసక్తి కనపర్చలేదు. పైగా మ్యాచ్ కూడా ఏకపక్షంగా సాగి .. అభిమానులకు తెగ బోర్ కొట్టించింది. ఆ సమయంలోనే తళుక్కున మెరిసింది ఓ యాంకర్.
ఈ యాంకర్‌ను చూసిన అభిమానులు తమ కళ్లను ఆమె నుంచి తిప్పుకోలేకపోయారు. చూపు తిప్పుకోలేని అందంతో మ్యాచ్‌కు వచ్చిన అభిమానులనుకట్టిపడేసిందామె. అభిమానుల మనుస్సు దోచుకున్న ఆ యాంకర్ పేరు రోహా నదీమ్. పాకిస్థాన్‌కు చెందిన రోహా నదీమ్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఆమె యాంకరే అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే..ఆమె స్వతహాగా క్రికెటర్ కూడా.

14 ఏళ్ల వయస్సులోనే రోహా అండర్ 19 జట్టుతోపాటు, జాతీయ మహిళల జట్టులో సభ్యురాలుగా కొనసాగింది. తరువాత స్పోర్ట్స్ ఛానెల్‌లో వ్యాఖ్యాతగా పని చేస్తుందామె. తాజాగా ముల్తాన్ వేదికగా నేపాల్- పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు రోహా నదీమ్ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ సమయంలో ఆమె ఫొటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోహా నదీమ్ అందం గురించి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

తొక్కలో మ్యాచ్ తరువాతైనా చూడొచ్చు.. మళ్లీ ఇలాంటి ఫిగర్‌ను చూస్తామో లేదో అని కొందరు కామెంట్ చేయగా..ఐపీఎల్ యాంకర్ మయంతి లంగర్‌కు గట్టి పోటీ ఇచ్చేలా నదీమ్ అందం ఉందని ఈ హాట్ యాంంకర్‌ను ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఆమె అందాన్ని వర్ణిస్తూ కవితలు కూడా అల్లేస్తున్నారు. ప్రస్తుతం ఆసియా కప్‌లో రోహా నదీమ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రస్తుతం రోహా నదీమ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
VIRAL: ధురంధర్ 2 కలెక్షన్స్ లో 80 శాతం మాకు ఇవ్వండి: పాకిస్థాన్ ప్రజల డిమాండ్ -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications