సుహాస్ రెడ్డి క్లైమాక్స్ లో భలే హ్యాండ్ ఇచ్చాడు. బీకామ్ అమ్మాయి ఏం చేసిందంటే?
బెంగళూరు/మైసూర్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు బైక్ లో విహారయాత్రలకు, సినిమాలు, శికార్లకు తిరిగారు. పెళ్లి చేసుకుందామని, ఇద్దరు జీవితాంతం పిల్లాపాపలతో కలిసి జీవిద్దామని అనుకున్నారు. ప్రియుడి మాయమాటలు విన్న యువతి పెళ్లికి ముందే అతనితో అడ్వాన్స్ అయ్యింది. ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో అతని ప్రియురాలు?
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్ తాలుకాలోని గౌడహళ్లి గ్రామంలో నిసర్గా (20) అనే యువతి నివాసం ఉంటున్నది. కేఆర్ నగర్ లోని కాలేజ్ లో నిసర్గా బీకామ్ చివరి సంవత్సరం చదువుతున్నది. నిసర్గా చదువుతున్న కాలేజ్ లోనే సుహాస్ రెడ్డి అనే యకవకుడు చదువుతున్నాడు. గత సంవత్సరం నిసర్గాకు, సుహాస్ రెడ్డికి పరిచయం అయ్యిందని తెలిసింది.

రానురాను సుహాస్ రెడ్డి, నిసర్గాల పరిచయం ప్రేమగా మారింది. ఇంకాలం నిసర్గ, సుహాస్ రెడ్డి హ్యాపీగా తిరిగి ఎంజాయ్ చేశారు. తనను తన ప్రియుడు సుహాస్ రెడ్డి పెళ్లి చేసుకుంటాడని నిసర్గ గుడ్డిగా నమ్మింది. అయితే ఇటీవల సుహాస్ రెడ్డి మరో అమ్మాయితో చనువుగా తిరుగుతూ అతని బైక్ లో కొత్త ప్రియురాలిని తిప్పడం మొదలుపెట్టాడని తెలిసింది.
తన ప్రియుడు సుహాస్ రెడ్డి కొత్త అమ్మాయిని సెట్ చేసుకున్నాడని ఇటీవల నిసర్గకు తెలిసింది. ప్రియుడు సుహాస్ రెడ్డిని ఇదే విషయంలో అతని ప్రియురాలు నిసర్గ నిలదీసింది, తాను ఇష్టం వచ్చిన అమ్మాయితో తిరుగుతానని, నువ్వు నీకు దిక్కనచోట చెప్పుకో అంటూ ఆమె ప్రియడు సుహాస్ రెడ్డి ఎదురు తిరిగాడని తెలిసింది.
ప్రియుడు సుహాస్ రెడ్డి మోసం చేసి తన ఎదురుగానే వేరే అమ్మాయితో తిరుగుతున్న విషయం నిసర్గ జీర్ణించుకోలేకపోయింది, సుహాస్ రెడ్డి తిరుగుతున్న యువతి కుటుంబ సభ్యులకు నిసర్గ ఫోన్ చేసి మ్యాటర్ చెప్పింది. ఆ యువతి కుటుంబ సభ్యుల నీపని నువ్వు చూసుకో అంటూ నిసర్గను బూతులు తిట్టారని తెలిసింది.
ఇదే విషయంలో తన చావుకు తన ప్రియుడు సుహాస్ రెడ్డితో పాటు అతని ప్రియరాలు, ఆమె కుటుంబ సభ్యులు కారణ: అని డెత్ నోట్ రాసిన ననిసర్గ ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అన్నారు. నిసర్గ డెత్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications