Lady: యజమానితో కలిసి లాడ్జ్ కు వెళ్లిన లేడీ, హిందూ, ముస్లీం అని ?, వాళ్లు ఎంట్రీ ఇవ్వడంతో రచ్చ!

బెంగళూరు: వ్యాపారం చేస్తున్న వ్యక్తి వివాహం చేసుకుని అతని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కువగా బయట ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న వ్యక్తి దగ్గర కొందరు మహిళలు, పురుషులు ఉద్యోగం చేస్తున్నారు.

తన దగ్గర పని చేస్తున్న యువతిని లాడ్జ్ లోకి పిలుచుకుని వెళ్లిన వ్యాపారి అడ్డంగా చిక్కిపోవడం కలకలం రేపింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని బైందూరు తాలుకాలోని నందనవనం ప్రాంతంలో అమీర్ ఆలీ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల నుంచి అమీర్ ఆలీ వ్యాపారం చేస్తున్నాడు.

వ్యాపారం చేస్తున్న అమీర్ ఆలీ వివాహం చేసుకుని అతని భార్య, పిల్లలతో కలిసి అదే ఊరిలో నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న ఆమీర్ ఆలీ ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కువగా బయట ఉంటున్నాడు. రాత్రి ఎంత ఆలస్యంగా వెళ్లినా అమీర్ ఆలీని అతని భార్య ప్రశ్నించడం లేదని తెలిసింది.

 Lady: A muslim man and hindu girl found in lodge near Udupi in Karnataka

అమీర్ ఆలీ దగ్గర 28 ఏళ్ల యువతి పని చేస్తోంది. యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పిన అమీర్ ఆలీ ఆమెను లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఉడిపి జిల్లాలోని ఓ లాడ్జ్ లోకి ఆమెను పిలుచుకుని వెళ్లిన అమీర్ ఆలీ ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న హిందూ సంఘ సంస్థలు లాడ్జ్ మీద దాడి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అమీర్ ఆలీ యువతికి మాయమాటలు చెప్పి ఆమె జీవితం నాశనం చెయ్యడానికి ప్రయత్నించాడని, ఇది లవ్ జీహాద్ స్కెచ్ అని ఆరోపిస్తూ హిందూ సంఘ సంస్థలు అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+