Lady techie: భార్యను ఫ్రెండ్స్ కు దానం చేసిన భర్త, బెడ్ రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్, మరదలు!

బెంగళూరు: లేడీ టెక్కి లక్షల్లో జీతం తీసుకుంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం లేడీ టెక్కీ ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. లేడీ టెక్కీని వివాహం చేసుకున్న భర్తతో ఆమెతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు. వీకెండ్ పార్టీలు అంటూ లేడీ టెక్కీ భర్త అతని స్నేహితులను ఇంటికి పిలుచుకుని వెళ్లి మందుపార్టీలు చేసుకున్నాడు. రానురాను భర్త ఆగడాలు ఎక్కువ అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని లేడీ టెక్కీ మీద ఒత్తిడి చేశాడు.

ఎదురు తిరిగిన లేడీ టెక్కిని చితకబాదడం, ఫ్రెండ్స్ తో కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించాడు. స్నేహితులతో కలిసి లేడీ టెక్కీ బెడ్ షేరింగ్ లో ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసిన భర్త వాటిని చూస్తూ ఎంజాయ్ చేశాడు. రానురాను భర్త శాడిస్టు లాగా తయారు కావడంతో లేడీ టెక్కీ అతని నుంచి విడిపోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే బంగారు బాతుగుడ్డులాంటి టెక్కీ భార్య దూరం కావడానికి ఆమె భర్త అంగీకరించకుండా ఆమెకు ఇంకా నరకం చూపించాడు.

బెంగళూరులో లేడీ టెక్కీ

బెంగళూరులో లేడీ టెక్కీ

ఐటీ హబ్ బెంగళూరు సిటీలో నివాసం ఉంటున్న యువతి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చూస్తూ భారీ మొత్తంలో జీతం తీసుకుంది. 2011 జూన్ నెలో జాన్ పాల్ అనే వ్యక్తి ఆ లేడీ టెక్కీని వివాహం చేసుకున్నాడు. లేడీ టెక్కీని వివాహం చేసుకున్న జాన్ పాల్ ఆమెతో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశాడు.

జాన్ పాల్ జల్సాలు

జాన్ పాల్ జల్సాలు

బెంగళూరులోని సంపిగేహళ్లిలో జాన్ పాల్, అతని భార్య కాపురం పెట్టారు. 2015లో జాన్ పాల్ అతని అసలుస్వరూపం లేడీ టెక్కీకి చూపిపంచాడు. వీకెండ్ పార్టీలు అంటూ లేడీ టెక్కీ భర్త జాన్ పాల్ అతని స్నేహితులను సంపిగేహళ్లిలోని ఇంటికి పిలుచుకుని వెళ్లి అర్దరాత్రి వరకు మందుపార్టీలు చేసుకోవడం మొదలుపెట్టాడు.

ఫ్రెండ్స్ కు పడక సుఖం ఇవ్వాలని టార్చర్

ఫ్రెండ్స్ కు పడక సుఖం ఇవ్వాలని టార్చర్

రానురాను లేడీ టెక్కీ మీద ఆమె భర్త జాన్ పాల్ ఆగడాలు ఎక్కువ అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలని లేడీ టెక్కీ మీద ఆమె భర్త జాన్ పాల్ ఒత్తిడి చేశాడు. ఎదురు తిరిగిన లేడీ టెక్కిని చితకబాదడం, ఫ్రెండ్స్ తో కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించిన జాన్ పాల్ శాడిస్టు లాగా ప్రవర్తించాడు.

 గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన లేడీ టెక్కీ..... వీడియోలు తీసిన భర్త

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన లేడీ టెక్కీ..... వీడియోలు తీసిన భర్త

భర్త జాన్ పాల్ పెట్టే హింసలు తట్టుకోలేని లేడీ టెక్కీ భర్త స్నేహితులు అయిన నాజీ, సజీష్ తో బెడ్ షేర్ చేసుకోవడానికి అంగీకరించింది. జాన్ పాల్ అతని స్నేహితులు నాజీ, సజీష్ తో కలిసి భార్య లేడీ టెక్కీ బెడ్ షేరింగ్ లో ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసిన ఆమె భర్త వాటిని చూస్తూ ఎంజాయ్ చేశాడు.

మరదలు కావాలని భార్య మీద ఒత్తిడి

మరదలు కావాలని భార్య మీద ఒత్తిడి

లేడీ టెక్కీ ఫ్రెండ్స్ బెడ్ షేరింగ్ లో ఉన్న సమయంలో తీసిన వీడియోలతో భార్యను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. నీ చెల్లిని నాతో ఎంజాయ్ చెయ్యాలని నువ్వే చెప్పాలని జాన్ పాల్ అతని మీద ఒత్తిడి చేశాడు. భర్త జాన్ పాల్ టార్చర్ తట్టుకోలేని లేడీ టెక్కీ ఆఫీసులో సక్రమంగా ఉద్యోగం చెయ్యలేక సతమతం అయ్యింది.

 ఇంటి మీద గంజాయి మొక్కలు... శాడిస్టు కథ క్లోజ్

ఇంటి మీద గంజాయి మొక్కలు... శాడిస్టు కథ క్లోజ్

డ్రగ్స్ కు అలవాటుపడిన జాన్ పాల్ అతని ఇంటి మీద గంజాయి మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు. భర్త జాన్ పాల్ ఆగడాలు భరించేని లేడీ టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్ పాల్ మీద ఎన్ డీపీఎస్, ఐటీ యాక్ట్ తోపాటు అనేక సెక్షనల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరులోని సంపిగేహళ్లి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+