Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: ఎస్ఐ కొడుకు లవ్ స్టోరీ, నడిరోడ్డులో అల్లుడిని చంపించిన పొలిటికల్ లీడర్, కూతురు ఆషికి!

బెంగళూరు/విజయపుర: పొలిటికల్ లీడర్ కూతురికి, ఎస్ఐ కొడక్కి పరిచయం అయ్యింది. యువతి, యువకుడి పరిచయం ప్రేమకు దారి తీసింది. పొలిటికల్ లీడర్ కు రౌడీలతో పరిచయాలు ఉన్నాయని, ఎప్పుడు ఆ రౌడీలతో పొలిటీషియన్ టచ్ లో ఉంటాడని తెలిసింది, తండ్రి గురించి బాగా తెలిసిన యువతి ఎస్ఐ కొడుకుని ప్రేమిస్తే తన తండ్రి ఏమీ చెయ్యలేడని అనుకుంది. ఎస్ఐ కొడుకు కూడా తన తండ్రి పోలీసు అధికారి అని, తన ప్రియురాలి తండ్రి రాజకీయ నాయకుడు అయినా తనను ఏమీ చెయ్యలేడని అనుకున్నాడు.

పీకలలోతులో ప్రేమలో ముగినిపోయిన ప్రేమికులు వివాహార యాత్రలకు తిరగడం మొదలు పెట్టారు. విషయం అమ్మాయి ఇంట్లో తెలిసిపోవడంతో రచ్చరచ్చ అయ్యింది. ఎక్కువ గొడవలు జరగడంతో పెద్దలు పంచాయితీలు చేశారు. ఆరు నెలల క్రితం ప్రేమికులు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పొలిటీషియన్ కూతురు గర్బవతి, కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయిందని రగిలిపోయిన పొలిటీషియన్ నడిరోడ్డులో అతని అల్లుడిని కిరాతకంగా హత్య చేయించడం అందరూ హడలిపోయారు. ఎస్ఐ కొడుకు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

పొలిటికల్ లీడర్, క్రైమ్ ఎస్ఐ

పొలిటికల్ లీడర్, క్రైమ్ ఎస్ఐ

కర్ణాటకలోని విజయపుర నగరంలో మాజీ కార్పోరేటర్ రౌఫ్ షేక్ నివాసం ఉంటున్నాడు.మాజీ కార్పోరేటర్ రౌఫ షేక్ కు ఆషికా అనే కూతురు ఉంది. విజయపురలో క్రైమ్ విభాగం ఎస్ఐగా రియాజ్ కూడగి ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ఐ రియాజ్ కు పెళ్లి వయసకు వస్తున్న ముస్తాకిన్ అనే కుమారుడు ఉన్నాడు.

లవ్ లో పడిన యువతి, యువకుడు

లవ్ లో పడిన యువతి, యువకుడు

పొలిటికల్ లీడర్ రఫ షేక్ కూతురు ఆషికికి, ఎస్ఐ రియాజ్ కొడకు ముస్తాకిన్ కు పరిచయం అయ్యింది. ముస్తాక్, ఆషికిల పరిచయం ప్రేమకు దారి తీసింది. పొలిటికల్ లీడర్ రఫ షేక్ కు విజయపురలోని కొందరు రౌడీలతో పరిచయాలు ఉన్నాయని, ఎప్పుడు ఆ రౌడీలతో పొలిటీషియన్ రఫ షేక్ టచ్ లో ఉంటాడని తెలిసింది..

ఎవ్వరూ ఏమీ చెయ్యలేని అనుకున్న ప్రేమికులు

ఎవ్వరూ ఏమీ చెయ్యలేని అనుకున్న ప్రేమికులు

తండ్రి గురించి బాగా తెలిసిన ఆషికి ఎస్ఐ రియాజ్ కొడుకుు ముస్తకిన్ ను ప్రేమిస్తే తన తండ్రి రఫ షేక్ ఏమీ చెయ్యలేడని అనుకుంది. ఎస్ఐ కొడుకు ముస్తకిన్ కూడా తన తండ్రి పోలీసు అధికారి అని, తన ప్రియురాలు ఆషికి తండ్రి రాజకీయ నాయకుడు అయినా తనను ఏమీ చెయ్యలేడని అనుకున్నాడు. పీకలలోతులో ప్రేమలో ముగినిపోయిన ప్రేమికులు ఆషికి, ముస్తకిన్ వివాహార యాత్రలకు తిరగడం మొదలు పెట్టారు.

పెద్దలను ఎదిరించి లవ్ మ్యారేజ్

పెద్దలను ఎదిరించి లవ్ మ్యారేజ్

ప్రేమికుల విషయం అమ్మాయి ఆషికి ఇంట్లో తెలిసిపోవడంతో రచ్చరచ్చ అయ్యింది. ఎక్కువ గొడవలు జరగడంతో పెద్దలు ఇరు వర్గాల మద్య పంచాయితీలు చేశారు. ఆరు నెలల క్రితం ప్రేమికులు ఆషికి, మస్తకిన్ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని కొత్తగా కాపురం పెట్టారు.

నడి రోడ్డులో అల్లుడిని చంపించిన పొలిటికల్ లీడర్

నడి రోడ్డులో అల్లుడిని చంపించిన పొలిటికల్ లీడర్

పొలిటీషియన్ రఫ షేక్ కూతురు ఆషికి ప్రస్తుతం ఆరు నెలల గర్బవతి, కూతురు ఆషికి లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయిందని రగిలిపోయిన పొలిటీషియన్ రఫ షేక్ నడిరోడ్డులో అతని అల్లుడు ముస్తకిన్ ని కిరాతకంగా హత్య చేయించడం అందరూ హడలిపోయారు. ఎస్ఐ రియాజ్ కొడుకు ముస్తకిన్ దారుణ హత్యకు గురి కావడం విజయపురంలో కలకలం రేపింది.

ఎస్ఐ రియాజ్ కొడుకు ముస్తకిన్ దారుణ హత్యకు గురి కావడంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఎస్ఐ రియాజ్ కొడుకు ముస్తకిన్ హత్య కేుసలో మాజీ కార్పోరేటర్ రఫ షేక్, అతని కుమారుడు ఆశీఫ్ షేక్, వీరి అనచరులు విలాస్ రాథోడ్, అనీల్ చౌహ్హాన్ లను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని విజయనగర జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+