పడి లేచిన బంగారం ధరలు- అంచనాలు తలకిందులు చేస్తూ

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన ప్రభావం బంగారం, వెండి ధరలపై తీవ్రంగా పడింది. వీటి రేట్లల్లో నేడు పెరుగుదల కనిపించింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం భయాలు, ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల వంటివి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేశాయి. ఈ అనిశ్చితి మధ్య మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం 0.10 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,54,963కి చేరుకుంది. వెండి కూడా లాభ పడింది. 0.48 శాతం లాభపడి కిలోకు రూ. 2,53,966గా నమోదైంది.

దేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరల వివరాలు చూస్తే ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్లు రూ. 1,54,090, 22 క్యారెట్లు రూ. 1,41,260లకు లభిస్తోంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్లు రూ. 1,53,990, 22 క్యారెట్లు రూ. 1,41,160 పలుకుతోంది. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 24 క్యారెట్లు రూ. 1,53,940, 22 క్యారెట్లు రూ. 1,41,110 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పరిణామాలు ఈ వారం మొత్తం కూడా కొనసాగే అవకాశాలు లేకపోలేదు.

Gold and Silver Rates Jump as US-Iran Talks Continue 24K at Rs 154090 and 22K at Rs 141260 in India

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,622, 22 క్యారెట్లు - రూ. 14,320, 18 క్యారెట్లు - రూ. 11,940

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు - రూ. 11,651

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు - రూ. 11,651

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు - రూ. 11,651

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు - రూ. 11,651

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,535, 22 క్యారెట్లు- రూ. 14,240, 18 క్యారెట్లు - రూ. 11,651

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+