భారీగా పడిపోయిన బంగారం ధర
దేశీయ బులియన్ మార్కెట్ లో నేడు కూడా బంగారం ధరలు తగ్గాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో వీటి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం కావడం, అస్థిరతతో కూడిన సెషన్‌లో స్పాట్ గోల్డ్ ధరలు ప్రారంభ నష్టాల నుండి కోలుకున్నాయి గానీ నిలకడలేమిని ఎదుర్కొన్నాయి. ఒక ఔన్స్ బంగారం ధర 4,330 డాలర్లు పలికింది. శుక్రవారం నాటితో పోల్చుకుంటే దీని ధరలో తగ్గుదల కనిపించింది.
ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 660 రూపాయలు తగ్గింది. 1,34,180 రూపాయలకు చేరింది. 100 గ్రాములకు రూ. 6,600 తగ్గి రూ.13,41,800గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 600 తగ్గి రూ. 1,23,000, 100 గ్రాములకు రూ. 6,000 తగ్గి రూ. 12,30,000కి చేరింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 490 తగ్గి రూ. 1,00,640కి, 100 గ్రాములకు రూ. 4,900 తగ్గి రూ. 10,06,400గా నమోదైంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,526, 22 క్యారెట్లు - రూ. 12,400, 18 క్యారెట్లు - రూ. 10,345
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు - రూ. 10,064
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064

Click it and Unblock the Notifications