గోల్డ్ కొనడానికి ఇంకో ఛాన్స్..!!
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. వచ్చే వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరల్లో నామమాత్రపు తగ్గుదల కనిపించింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,30,360. 22 క్యారెట్ల బంగారం రూ.1,19,500గా ఉంది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర 1,91,000 రూపాయలుగా నమోదైంది. బుధవారం నాటితో కంపేర్ చేస్తే ఈ పెరుగుదల స్వల్పమే.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 0.05 శాతం మేర తగ్గి రూ. 1,30,421 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం ట్రేడింగ్‌లో కిలో వెండి ధర 0.03 శాతం పెరిగి, రూ.1,82,408కి చేరింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.1,30,360 నుండి రూ.1,30,510 వరకు నమోదయ్యాయి. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,19,500 నుండి రూ.1,19,650 మధ్య ఉన్నాయి.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,510 కాగా, హైదరాబాద్‌లో దీని ధర రూ.1,30,360గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,30,580 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,19,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర 1,91,000 రూపాయలు.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,113, 22 క్యారెట్లు - రూ. 12,020, 18 క్యారెట్లు - రూ. 10,025
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,036, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు - రూ. 9,778
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,051, 22 క్యారెట్లు- రూ. 11,965, 18 క్యారెట్లు - రూ. 9,793
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,036, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు- రూ. 9,778
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,036, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు- రూ. 9,778
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,036, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు- రూ. 9,778
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,036, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు- రూ. 9,778
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,036, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు- రూ. 9,778
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,036, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు- రూ. 9,778
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,036, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు- రూ. 9,778
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,036, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు- రూ. 9,778
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,036, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు- రూ. 9,778

Click it and Unblock the Notifications