బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ అయిన బంగారం ధరలు
వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త స్థిరంగా కనిపించాయి. పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు. ఇప్పటికే రికార్డు స్థాయి రేటుకు చేరుకున్న పసిడి రెండు రోజులుగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇప్పుడు నిలకడను సాధించింది. ఓ మోస్తరుగా తగ్గాయి కూడా. వచ్చే వారం మళ్లీ పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఇక మున్ముందు కూడా వీటి ధరల పెరుగుదల కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ చోటు చేసుకుంటోన్న పరిణామాలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోన్నాయి.
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,43,390 రూపాయలకు చేరుకుంది. ఇతర ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 1,31,440 రూపాయలుగా నమోదైంది. వెండి ధర విషయానికొస్తే కిలోకు రూ. 100 తగ్గింది. రూ. 2,91,900 వద్ద ట్రేడ్ అయ్యింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో ఇదే ధర ఉండగా, చెన్నైలో కిలో వెండి రూ. 3,05,900కి చేరింది. రికార్డు గరిష్ట స్థాయిలను నమోదు చేసిన తర్వాత అమెరికాలోని పెట్టుబడిదారులు లాభాలు స్వీకరించడమే ఈ ధరల పతనానికి ప్రధాన కారణం.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,432, 22 క్యారెట్లు - రూ. 13,229, 18 క్యారెట్లు - రూ. 11,049
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,378, 22 క్యారెట్లు- రూ. 13,180, 18 క్యారెట్లు - రూ. 10,784
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,378, 22 క్యారెట్లు- రూ. 13,180, 18 క్యారెట్లు- రూ. 10,784
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,378, 22 క్యారెట్లు- రూ. 13,180, 18 క్యారెట్లు- రూ. 10,784
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,378, 22 క్యారెట్లు- రూ. 13,180, 18 క్యారెట్లు- రూ. 10,784
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,378, 22 క్యారెట్లు- రూ. 13,180, 18 క్యారెట్లు- రూ. 10,784
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications