Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంగారం ధరలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ: ఏపీలో రేట్లు ఇవీ

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గట్లేదు. మళ్లీ పెరిగాయి. ఈ వారం భారీ పెరుగుదల ఉండొచ్చనే అంచనాలను వాస్తవం చేశాయి. ఫెడ్ రేట్ కోత అంచనాలు, డాలర్ బలహీన పడటం, పెరిగిన స్పాట్ డిమాండ్, పెళ్లిళ్ల సీజన్ వంటివి ఈ పెరుగుదలకు కారణం అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం కాబోతోండటం కూడా దీనికి ఓ కారణం అయిందనే అంచనాలు ఉన్నాయి. ఇక ముందు బంగారంతో పాటు వెండి ధరలు మరింత పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,30,480 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,19,600 రూపాయలు పలుకుతోంది. వెండి ధర కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతోంది. స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి 1,88,000 రూపాయలుగా ఉంది. ఎంసీఎక్స్‌లో బంగారం 0.67 శాతం మేర పెరుగుదల కనిపించింది. 10 గ్రాములకు 1,30,373 రూపాయలకు చేరింది. వెండి 1.5 శాతం మేర పెరిగి, కిలోకు 1,77,609 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ముంగిపు రోజుతో పోల్చుకుంటే బంగారం ధర 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 13,048, 22 క్యారెట్లు- రూ.11,960, 18 క్యారెట్లు గ్రాముకు రూ.9,786లు పలుకుతోంది.

Gold Prices Climb on December 1 24 and 22 Carat Rates Across Major Cities

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,167, 22 క్యారెట్లు - రూ. 12,070, 18 క్యారెట్లు - రూ. 10,065

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,048, 22 క్యారెట్లు- రూ. 11,960, 18 క్యారెట్లు - రూ. 9,786

ఢిల్లీ..

24 క్యారెట్లు- రూ. 13,063, 22 క్యారెట్లు- రూ. 11,975, 18 క్యారెట్లు - రూ. 9,801

కోల్‌కత..

24 క్యారెట్లు- రూ. 13,048, 22 క్యారెట్లు - రూ. 11,960, 18 క్యారెట్లు - రూ.9,786

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,048, 22 క్యారెట్లు- రూ. 11,960, 18 క్యారెట్లు- రూ. 9,786

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,048, 22 క్యారెట్లు- రూ. 11,960, 18 క్యారెట్లు- రూ. 9,786

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,048, 22 క్యారెట్లు- రూ. 11,960, 18 క్యారెట్లు- రూ. 9,786

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,048, 22 క్యారెట్లు- రూ. 11,960, 18 క్యారెట్లు- రూ. 9,786

గుంటూరు..

24 క్యారెట్లు - రూ. 13,048, 22 క్యారెట్లు- రూ. 11,960, 18 క్యారెట్లు- రూ. 9,786

నెల్లూరు..

24 క్యారెట్లు - రూ. 13,048, 22 క్యారెట్లు- రూ. 11,960, 18 క్యారెట్లు- రూ. 9,786

కాకినాడ..

24 క్యారెట్లు - రూ. 13,048, 22 క్యారెట్లు- రూ. 11,960, 18 క్యారెట్లు- రూ. 9,786

తిరుపతి..

24 క్యారెట్లు - రూ. 13,048, 22 క్యారెట్లు- రూ. 11,960, 18 క్యారెట్లు- రూ. 9,786

అనంతపురం..

24 క్యారెట్లు - రూ. 13,048, 22 క్యారెట్లు- రూ. 11,960, 18 క్యారెట్లు- రూ. 9,786

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+