హైదరాబాద్, విజయవాడల్లో నేటి బంగారం రేట్లు.. కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్
Gold price today: బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం నాటితో పోల్చుకుంటే ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 354 రూపాయల మేర తగ్గింది. ముగింపు ధర రూ. 1,22,727 కాగా.. ఈ ఉదయం రూ. 1,22,373 వద్ద ప్రారంభం అయ్యాయి. అలాగే- వెండి ధర కూడా తగ్గింది.
దీనికి త్వరలోనే బ్రేక్ పడొచ్చని, గోల్డ్ గ్రాఫ్ మళ్లీ పైకి ఎగబాక వచ్చనే అంచనా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కొత్త అనిశ్చితిని సృష్టించింది. ఇది- బంగారం, వెండి బంగారం ధరలను ప్రభావితం చేస్తోంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు):
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 12,545, 22 క్యారెట్లు - రూ. 11,499, 18 క్యారెట్లు - రూ. 9,599
ముంబై..
24 క్యారెట్లు - రూ. 12,425, 22 క్యారెట్లు- రూ. 11,389, 18 క్యారెట్లు - రూ. 9,318
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 12,440, 22 క్యారెట్లు- రూ. 11,404, 18 క్యారెట్లు - రూ. 9,333
కోల్‌కత..
24 క్యారెట్లు- రూ. 12,425, 22 క్యారెట్లు - రూ. 11,389, 18 క్యారెట్లు - రూ.9,318
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 12,425, 22 క్యారెట్లు- రూ. 11,389, 18 క్యారెట్లు- రూ. 9,318
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 12,425, 22 క్యారెట్లు - రూ. 11,389, 18 క్యారెట్లు - రూ 9,318
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 12,425, 22 క్యారెట్లు - రూ. 11,389, 18 క్యారెట్లు - రూ 9,318
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 12,425, 22 క్యారెట్లు - రూ. 11,389, 18 క్యారెట్లు - రూ 9,318
తిరువనంతపురం..
24 క్యారెట్లు- రూ. 12,425, 22 క్యారెట్లు- రూ. 11,389, 18 క్యారెట్లు- రూ. 9,318
పుణె..
24 క్యారెట్లు- రూ. 12,425, 22 క్యారెట్లు- రూ. 11,389, 18 క్యారెట్లు- రూ. 9,318
వడోదర..
24 క్యారెట్లు- రూ. 12,430, 22 క్యారెట్లు- రూ. 11,394, 18 క్యారెట్లు- రూ. 9,323
అహ్మదాబాద్..
24 క్యారెట్లు- రూ. 12,430, 22 క్యారెట్లు- రూ. 11,394, 18 క్యారెట్లు- రూ. 9,323

Click it and Unblock the Notifications