వెండి సరే.. బంగారం ధరల పెరుగుదల మాటేమిటి

గ్లోబల్ ట్రెండ్స్, కరెన్సీ హెచ్చుతగ్గులు, స్థానిక డిమాండ్ వంటి వాటితో బంగారం, వెండి ధరలు తీవ్రంగా ప్రభావితమౌతున్నాయి. పండుగలు, వివాహాల సీజన్‌లో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల నుంచి పసిడికి గణనీయమైన డిమాండ్ ఉంటోంది. అంతర్జాతీయ ధరలు, ప్రపంచ మార్కెట్ డిమాండ్, డాలర్ మారకం రేటు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటివి దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులకుప్రధాన కారణాలు.

దీని ప్రభావంతో నేడు కూడా బంగారం రేట్లు పెరిగాయి. ప్రస్తుత ధరల ప్రకారం 99.9 శాతం ప్యూరిటీ గల 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 13,621గా నమోదైంది. ఆభరణాల తయారీలో వాడే 91.67 శాతం ప్యూరిటీ గల 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 12,486 పలుకుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్లు రూ. 13,636, 22 క్యారెట్లు రూ. 12,501, ముంబై, కోల్‌కతాలో వరుసగా 24 క్యారెట్లు రూ. 13,621, 22 క్యారెట్లు రూ. 12,486, చెన్నైలో 24 క్యారెట్లు రూ. 13,725, 22 క్యారెట్లు రూ. 12,581 ఉంటోంది.

Gold prices in India on January 11 2026 amid global demand and USD strength

వెండి ధరల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 999 స్వచ్ఛత గల కిలో వెండి ధర సుమారు రూ. 2,42,100 కాగా, 925 స్వచ్ఛత వెండి కిలోకు రూ. 2,42,000గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 10 గ్రాముల వెండి ధర రూ. 2,421, చెన్నైలో రూ. 2,601 గా నమోదైంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,695, 22 క్యారెట్లు - రూ. 12,900, 18 క్యారెట్లు - రూ. 10,765

ముంబై..

24 క్యారెట్లు - రూ. 14,046, 22 క్యారెట్లు- రూ. 12,875, 18 క్యారెట్లు - రూ. 10,534

ఢిల్లీ..

24 క్యారెట్లు - రూ. 14,061, 22 క్యారెట్లు- రూ. 12,890, 18 క్యారెట్లు - రూ. 10,549

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 14,046, 22 క్యారెట్లు- రూ. 12,875, 18 క్యారెట్లు- రూ. 10,534

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 14,046, 22 క్యారెట్లు- రూ. 12,875, 18 క్యారెట్లు- రూ. 10,534

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 14,046, 22 క్యారెట్లు- రూ. 12,875, 18 క్యారెట్లు- రూ. 10,534

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 14,046, 22 క్యారెట్లు- రూ. 12,875, 18 క్యారెట్లు- రూ. 10,534

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+