బాబోయ్ బంగారం.. రూ. 1,30,000లకు టచ్..?!
బుధవారం నాటితో పోల్చుకుంటే నేడు కూడా 0.38 శాతం వరకు తగ్గుదల కనిపించింది. ఎంసీఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ. 470ల మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, కరెన్సీ కదలికలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ కారణంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
డిసెంబర్‌లో అమెరికాలో వడ్డీ రేట్ల కోతకు తక్కువ అవకాశం ఉండటం కూడా బంగారం ధరలపై కొంతమేర ప్రభావాన్ని చూపింది.

నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ బంగారం: 10 గ్రాములకు రూ.1,28,070
22 క్యారెట్ బంగారం: 10 గ్రాములకు రూ.1,15,490
18 క్యారెట్ బంగారం: 10 గ్రాములకు రూ. 94,561
999 స్వచ్ఛత వెండి: కిలోకు రూ. 1,59,025
అంతర్జాతీయ మార్కెట్‌లో, స్పాట్ బంగారం 33.50 డాలర్లు పెరిగి ఔన్స్‌కు 4,164.30కి చేరుకోగా, స్పాట్ వెండి 1.71 శాతం పెరిగి ఔన్స్‌కు $52.37 వద్ద ట్రేడయ్యింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో, డిసెంబర్ డెలివరీ బంగారం ఫ్యూచర్స్ ధర ₹475 పెరిగి 10 గ్రాములకు ₹1,25,700కి చేరింది, 7,926 లాట్ల లావాదేవీలు నమోదయ్యాయి.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 12,874, ముంబై- రూ. 12,792, ఢిల్లీ- రూ. 12,807, కోల్‌కతా- రూ. 12,792, బెంగళూరు- రూ. 12,792, హైదరాబాద్- రూ. 12,792లు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో - రూ. 11,722, ముంబై- రూ. 11,647, ఢిల్లీ- రూ. 11,662, కోల్‌కతా- రూ. 11,647, బెంగళూరు- రూ. 11,647, హైదరాబాద్- రూ. 11,647లు. 18 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో రూ. 9,782, ముంబై- రూ. 9,530, ఢిల్లీ- రూ. 9,545, కోల్‌కతా- రూ. 9,530, బెంగళూరు- రూ. 9,530, హైదరాబాద్- రూ. 9,530గా నమోదైంది.
-
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్‌లో పూనకాలు -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications