బంగారం ధర.. భగభగ
దేశంలో బంగారం ధరలు నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు గానీ రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన రేట్లు మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే రూ. 1,31 లక్షలకు చేరువ అవుతున్నాయి. అందులో పెద్దగా మార్పు ఉండట్లేదు. 10 గ్రాముల బంగారం ధరలో 10 రూపాయల పెరుగుదల కనిపించింది. బుధవారం నాడు ఒక్కసారిగా హైజంప్ చేసిన పసిడి రేట్లు ప్రస్తుతానికి దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. మున్ముందు మరింత పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
ముంబైలో దాని ధర రూ. 1,30,320లకు చేరింది. బుధవారం నాటితో పోల్చుకుంటే 10 రూపాయలు పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా పసిడి, వెండి ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.11 శాతం పెరుగుదలతో రూ. 1,30,381 వద్ద ట్రేడ్ అయ్యాయి. అదేవిధంగా వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.11 శాతం పెరుగుదల కనిపించింది. రూ. 1,92,944 వద్ద ట్రేడింగ్ రికార్డయింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,125, 22 క్యారెట్లు - రూ. 12,031, 18 క్యారెట్లు - రూ. 10,031
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు - రూ. 9,765
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,035, 22 క్యారెట్లు- రూ. 11,950, 18 క్యారెట్లు - రూ. 9,780
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,020, 22 క్యారెట్లు- రూ. 11,935, 18 క్యారెట్లు- రూ. 9,765

Click it and Unblock the Notifications