బంగారం ధరల్లో బిగ్ బూమ్
దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. రాకెట్ స్పీడ్ తో దూసుకుపోయాయి. భౌగోళిక రాజకీయ సంక్షోభ పరిస్థితుల మధ్య ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలను మోహరించిన ప్రభావం పసిడి రేట్లను ప్రభావితం చేస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు పెరుగుదల బాట పట్టడానికి కారణం అయ్యాయి.
నేడు 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 1,56,490 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,43,450 రూపాయలుగా నమోదైంది. అదే సమయంలో వెండి ధర కిలో రూ. 1,88,900 పలుకుతోంది. MCX మార్కెట్‌లో కూడా ఇవే రేట్లు పలుకుతున్నాయి. బుధవారం నాటితో పోల్చుకుంటే 0.17 శాతం పెరిగాయి. బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,56,019 వద్ద ట్రేడ్ అయ్యింది. వెండి ఫ్యూచర్స్ కిలో 2,45,300 వద్ద స్థిరపడింది. ఇందులో 0.42 శాతం పెరుగుదల కనిపించింది.

దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరరూ. 1,56,490, 22 క్యారెట్లు రూ. 1,43,450గా నమోదైంది. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,56,640, 22 క్యారెట్లు రూ. 1,43,600 వద్ద కొనసాగుతోంది. అహ్మదాబాద్, పుణెలో 24 క్యారెట్ల ధర రూ. 1,56,540, 22 క్యారెట్ల ధర 1,43,500కి చేరింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,818, 22 క్యారెట్లు - రూ. 14,500, 18 క్యారెట్లు - రూ. 12,400
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,649, 22 క్యారెట్లు- రూ. 14,345, 18 క్యారెట్లు - రూ. 11,737
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,649, 22 క్యారెట్లు- రూ. 14,345, 18 క్యారెట్లు - రూ. 11,737
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,649, 22 క్యారెట్లు- రూ. 14,345, 18 క్యారెట్లు - రూ. 11,737
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,649, 22 క్యారెట్లు- రూ. 14,345, 18 క్యారెట్లు - రూ. 11,737
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,649, 22 క్యారెట్లు- రూ. 14,345, 18 క్యారెట్లు - రూ. 11,737
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications