ఎడా పెడా వాత పెడుతున్న బంగారం

నేడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,35,070కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,23,810 వద్ద అందుబాటులో ఉంది. స్పాట్ మార్కెట్‌లో వెండి ధర కిలోగ్రాముకు దాదాపు రూ. 2,37,900గా నమోదైంది. కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర ఉదయం ట్రేడింగ్‌లో 0.66 శాతం పెరిగింది. 10 గ్రాములకు రూ. 1,36,700కి చేరింది. అదే సమయంలో వెండి సైతం ఎగబాకింది. 2.3 శాతం పెరిగి కిలోకు రూ. 2,41,294 వద్ద ట్రేడ్ అయింది.

ఢిల్లీ, జైపూర్ వంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,23,960 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,35,220కి చేరింది. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 1,23,860, 24 క్యారెట్ల బంగారం రూ. 1,35,120 వద్ద ట్రేడ్ అయింది. ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,23,810, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,35,070గా కొనసాగింది.

Gold Rates Climb in Domestic Futures Market on Friday Morning Amid Dollar Decline

డాలర్ బలహీన పడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలు.. సురక్షిత పెట్టుబడుల డిమాండ్‌కు మరింత మద్దతునిస్తున్నాయి. డాలర్ ఇండెక్స్ రెండు వారాల కనిష్ఠ స్థాయికి ట్రేడ్ కావడంతో విదేశీ కొనుగోలుదారులకు బంగారం చౌకగా మారింది. అమెరికా ఫెడ్ విధానాన్ని ప్రభావితం చేసే స్థూల ఆర్థిక డేటాపై ప్రస్తుతం మార్కెట్ వర్గాలు దృష్టి సారించాయి.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,724, 22 క్యారెట్లు - రూ. 12,580, 18 క్యారెట్లు - రూ. 10,490

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు - రూ. 10,215

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,215

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,215

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,215

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,620, 22 క్యారెట్లు- రూ. 12,485, 18 క్యారెట్లు- రూ. 10,215

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+