బంగారం కొనాలనుకుంటున్న మహిళలు కాస్తా ఆగండి..!
గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతూ లక్ష రూపాయలకు చేరువయ్యాయి. గత వారంలో రూ. 98,000 మార్క్‌కు దగ్గరగా ఉన్న 10 గ్రాముల బంగారం ధర, ప్రస్తుతం తిరిగి లక్ష రూపాయలకు చేరువలో ట్రేడవుతోంది.
ఈ రోజు (జులై 19న) ఉదయం 6:30 గంటల సమయానికి, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,390కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,110కి చేరుకుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):
నగరం 24 క్యారెట్లు (రూ.) 22 క్యారెట్లు (రూ.)
హైదరాబాద్ - 99,390 91,110
విజయవాడ - 99,390 91,110
ఢిల్లీ - 99,530 91,260
ముంబై - 99,390 91,110
వడోదర - 99,430 91,160
కోల్‌కతా - 99,390 91,110
చెన్నై - 99,390 91,110
బెంగళూరు - 99,390 91,110
కేరళ - 99,390 91,110
పుణె - 99,390 91,110
వెండి ధరలు స్వల్పంగా తగ్గుదల
వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే వంద మేర తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి):
నగరం ధర (రూ.)
హైదరాబాద్ : 1,23,800
విజయవాడ: 1,23,800
ఢిల్లీ :1,13,800
చెన్నై: 1,23,800
కోల్‌కతా: 1,13,800
కేరళ: 1,23,800
ముంబై :1,13,800
బెంగళూరు: 1,13,800
వడోదర: 1,13,800
అహ్మదాబాద్: 1,13,800
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ప్రస్తుత ధరలను ధృవీకరించుకోవాలని సూచించడమైనది.












Click it and Unblock the Notifications