బంగారం.. తగ్గేదే లేదు..

దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గట్లేదు. మళ్లీ పెరిగాయి. ఇది స్వల్పమే అయినప్పటికీ- వచ్చే వారం భారీగా ఉండొచ్చనే సంకేతాలను ఇచ్చింది. ప్యూఎస్ ఫెడ్ రేట్ కోత అంచనాలు, డాలర్ బలహీన పడటం, పెరిగిన స్పాట్ డిమాండ్, పెళ్లిళ్ల సీజన్ వంటివి ఈ పెరుగుదలకు కారణం అయ్యాయి. వచ్చే వారం రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) సమావేశం కాబోతోండటం కూడా దీనికి ఓకారణం అయిందనే అంచనాలు ఉన్నాయి. ఇక ముందు బంగారంతో పాటు వెండి ధరలు మరింత పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్లకు చేరువ అయింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్ పై తీవ్రంగా పడింది. 10 గ్రాముల బంగారం 1,30,000 రూపాయల మార్క్ ను అందుకుంది. ఒక దశలో గరిష్ఠంగా 1,30,675 రూపాయలకు చేరింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గింది. చెన్నైలో గరిష్టంగా 1,30,069 రూపాయలు పలుకుతోంది 10 గ్రాముల బంగారం ధర. మిగిలిన నగరాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.

Gold Rates records on November 30 2025 check your city for Price Tag

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,069, 22 క్యారెట్లు - రూ. 11,980, 18 క్యారెట్లు - రూ. 9,995

ముంబై..

24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు- రూ. 11,900, 18 క్యారెట్లు - రూ. 9,737

ఢిల్లీ..

24 క్యారెట్లు- రూ. 12,997, 22 క్యారెట్లు- రూ. 11,915, 18 క్యారెట్లు - రూ. 9,752

కోల్‌కత..

24 క్యారెట్లు- రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ.9,737

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు- రూ. 11,900, 18 క్యారెట్లు- రూ. 9,737

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ 9,737

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ 9,737

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ 9,737

తిరువనంతపురం..

24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ 9,737

పుణె..

24 క్యారెట్లు - రూ. 12,982, 22 క్యారెట్లు - రూ. 11,900, 18 క్యారెట్లు - రూ 9,737

వడోదర..

24 క్యారెట్లు - రూ. 12,987, 22 క్యారెట్లు - రూ. 11,905, 18 క్యారెట్లు - రూ 9,742

అహ్మదాబాద్..

24 క్యారెట్లు - రూ. 12,987, 22 క్యారెట్లు - రూ. 11,905, 18 క్యారెట్లు - రూ 9,742

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+