College girl: పవన్ కల్యాణ్ సినిమాలో హీరో లాగా ఫీలైపోయాడు, సెకండ్ ఆఫ్ ఫుల్ రివర్స్, క్లైమాక్స్ లో !

చెన్నై/టీ నగర్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో హీరో ప్రభుత్వ కాలేజ్ లో, హీరోయిన్ ప్రైవేట్ కాలేజ్ కు వెలుతున్న సీన్లు ఉన్నాయి. ఇక్కడ స్టోరీ ఫస్ట్ ఆఫ్ వరకు అలాగే ఉన్నా సెకండ్ ఆఫ్ మాత్రం ఫుల్ రివర్స్ అయ్యింది. అయితే ఇక్కడ సెకండ్ ఆఫ్ లో జరిగినట్లు పవర్ స్టార్ పవణ్ కల్యాణ్ సినిమాలో ఒక్క సీన్ కూడా లేదు. ఇక్కడ యువతి ప్రైవేట్ కాలేజ్ లో, యువకుడు ప్రభుత్వ కాలేజ్ లో ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. అర్దరాత్రి దాటిన తరువాత గవర్నమెంట్ కాలేజ్ అబ్బాయి ప్రైవేట్ కాలేజ్ అమ్మాయికి కాల్ చేసి నీతో ప్రైవేట్ గా మాట్లాడాలని చెప్పాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో నేను ఈ రోజు డిసైడ్ చేస్తాను, నీ అంతకు నువ్వు అందంగా ఉన్నానని అనుకుంటే సరిపోదు, నువ్వు నగ్నంగా నాకు వీడియో కాల్ లో మాట్లాడు తరువాత నేను అసలు మ్యాటర్ చెబుతా అని చెప్పాడు.

 అమ్మాయి ఫ్యామిలీ పర్వాలేదు

అమ్మాయి ఫ్యామిలీ పర్వాలేదు

చెన్నై సిటీలోని తిరువొట్టియూర్ ఏరియాలోని అంబేద్కర్ నగర్ లో ఓ కుటుంబం నివాసం ఉంటున్నది. ఈ కుటుంబంలో 20 యువతి నివాసం ఉంటున్నది. చెన్నైలోని పరిమున ఏరియాలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కూతుర్ని బాగా చదివించాలని అనుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ కాలేజ్ లో చేర్పించారు. ప్రతిరోజు యువతి కాలేజ్ కు వెళ్లి వస్తోంది.

 గవర్నమెంట్ కాలేజ్ అబ్బాయి

గవర్నమెంట్ కాలేజ్ అబ్బాయి

చెన్నైలోని కె. తిరువత్తూర్ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటున్నది. కొడుకు భరత్ (19) బాగా చదువుకుని మమ్మల్ని ఉద్దరిస్తాడని ఆ కుటుంబంలోని తల్లిదండ్రులు అనుకున్నారు. భరత్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. అయితే ఇక్కడ యువతి ప్రైవేట్ కాలేజ్, భరత్ ప్రభుత్వ కాలేజ్ లో ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు.

పరిచయం అయ్యింది..... తరువాత ?

పరిచయం అయ్యింది..... తరువాత ?

కొన్ని నెలల క్రితం భరత్ కు, ప్రైవేట్ కాలేజ్ రెండో సంవత్సరం డిగ్రీ చదువుతున్న అమ్మాయికి పరిచయం అయ్యింది. కొంతకాలం ఇద్దరు బయట మాట్లాడుకుంటున్నారు. తరువాత ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని వాట్సాప్ లో చాటింగ్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు యువతి, భరత్ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు.

 నువ్వు ఎంత అందంగా ఉన్నావో నేను చూస్తాను

నువ్వు ఎంత అందంగా ఉన్నావో నేను చూస్తాను

అర్దరాత్రి దాటిన తరువాత గవర్నమెంట్ కాలేజ్ అబ్బాయి భరత్ ప్రైవేట్ కాలేజ్ అమ్మాయికి కాల్ చేసి నీతో ప్రైవేట్ గా మాట్లాడాలని చెప్పాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో నేను ఈ రోజు డిసైడ్ చేస్తాను, నీ అంతకు నువ్వు అందంగా ఉన్నానని అనుకుంటే సరిపోదు, నువ్వు నగ్నంగా నాకు వీడియో కాల్ లో మాట్లాడు తరువాత నేను అసలు మ్యాటర్ చెబుతా అని భరత్ కాలేజ్ అమ్మాయికి చెప్పాడు.

దిమ్మతిరిగిపోయింది

దిమ్మతిరిగిపోయింది

కాలేజ్ అమ్మాయి భరత్ మాటలతో విసిగిపోయింది. అయితే భరత్ మాత్రం ఆ అమ్మాయికి పదేపదే ఫోన్ చేసి వీడియో కాల్ లో మాట్లాడాలని బెదిరించాడు. భరత్ తీరుతో విసిగిపోయిన కాలేజ్ అమ్మాయి ఆమె కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని వెళ్లి తిరువొత్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు భరత్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచి అతన్ని జైలుకు పంపించారు. అర్దరాత్రి కాలేజ్ అమ్మాయికి ఫోన్ చేసిన కాలేజ్ అబ్బాయి భరత్ ఆమెకు టార్చర్ పెట్టి చివరికి జైలుపాలైనాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+