Leader: పొలిటికల్ లీడర్ ను వెంటాడి చంపేశారు, రాత్రి పక్కాస్కెచ్ తో ?, ఏం జరిగిందంటే!

హోసూరు/చెన్నై: పొలిటికల్ లీడర్ కు వివాహం అయ్యింది. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న పొలిటికల్ లీడర్ వ్యాపారం చేస్తున్నాడు. పంచాయితీ యూనియన్ అధ్యక్షుడిగా పని చేస్తున్న పొలిటికల్ లీడర్ అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులతో బాగానే ఉన్నాడు. సాయంత్రం బైక్ లో బయటకు వెళ్లాడు. రాత్రి పని ముగించుకుని ఇంటికి వెలుతున్న పొలిటికల్ లీడర్ ను పక్కాప్లాన్ తో నరిి చంపేశారు. రాజకీయ నాయకుడిని హత్య చేసిన నిందితులు సంఘటనా స్థలంలో సాక్షాలు నాశనం చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. పొలిటికల్ లీడర్ హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పొలిటికల్ లీడర్

పొలిటికల్ లీడర్

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని హోసూరు సమీపంలోని తళి సమీపంలోని బీపీపాళ్యంలో (బెంగళూరు గ్రామీణ జిల్లా సరిహద్దు)లో నరసింహమూర్తి అలియాస్ నరసింహ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తళి యూనియన్ ధరవేంద్రం పంచాయితీ అధ్యక్షుడిగా విజయం సాధించిన నరసింహ మూర్తి రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నాడు.

భార్యతో హ్యాపీలైఫ్

భార్యతో హ్యాపీలైఫ్

పొలిటికల్ లీడర్ నరసింహమూర్తికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న పొలిటికల్ లీడర్ నరసింహమూర్తి వ్యాపారం చేస్తున్నాడు. యూనియన్ పంచాయితీ అధ్యక్షుడిగా పని చేస్తున్న నరసింహమూర్తి అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులతో బాగానే ఉన్నాడు.

పొలిటికల్ లీడర్ దారుణ హత్య

పొలిటికల్ లీడర్ దారుణ హత్య

నరసింహమూర్తి సాయంత్రం బైక్ లో బయటకు వెళ్లాడు. రాత్రి పని ముగించుకుని ఇంటికి వెలుతున్న పొలిటికల్ లీడర్ నరసింహమూర్తిని తళి సమీపంలో పక్కాప్లాన్ తో నరికి చంపేశారు. సీపీఎం పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు నరసింహమూర్తిని హత్య చేసిన నిందితులు సంఘటనా స్థలంలో సాక్షాలు నాశనం చేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. పొలిటికల్ లీడర్ నరసింహమూర్తి హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+