వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sapota Benefits: సపోటా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

|
Google Oneindia TeluguNews

పండ్లు తింటే శరీరానికి చాలా మంచిది. సపోటా పండు తింటే చాలా లాభాలు ఉన్నాయట. సపోటా చూడటానికి చిన్నగా కనిపిస్తున్నా.. దీనిలో అనేక ఔషధ గుణాలు దాగున్నాయట. రోజూ సపోటా పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు, అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణలు చెబుతున్నారు. ససోట గింజల నుంచి బెరడు వరకు అన్ని ఉపయోగకరమేనని వివరిస్తున్నారు.

సపోటా ఆకులు

సపోటా ఆకులు

సపోటా ఆకులు గంట ఆకారంలో ఉండి ఆరు రెక్క‌ల‌తో ఉంటాయి. ఈ చెట్టుకు లేటెక్స్ జిగురు పరిమాణం అధికంగా ఉంటుదట. కాయలను చెట్టు నుంచి కోసిన తర్వాతే పండుతాయట. ఈ పండులో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ పరిమానం ఎక్కువనట. సపోటాలో విట‌మిన్ బి6, ఫోలేట్, ప్రోటీన్స్, కొవ్వులు, విట‌మిన్ సి, ఐర‌న్, ఫైబ‌ర్, పొటాషియం, కాప‌ర్, మెగ్నిషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయట.

బరువు

బరువు


స‌పోటా పండులో తింటే జీర్ణ క్రియ మెరుగు పడుతుందట. సపోటాలో ఉండే ఔషధ గుణాలు శరీరంలో ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను దూరం చేస్తాయి. అంతేకాకుండా కంటి చూపును బాగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు బరువును నియంత్రించేందుకు సహాయపడతాయట. వీటిని పిల్లలకు రోజుకు ఒకసారి ఆహారంతో ఇవ్వడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. స‌పోటాను క్రమం తప్పకుండా తినడం వల్ల చ‌ర్మ సౌదర్యం మెరుగుపడే అవకాశం ఉంది.

టెస్టోస్టిరాన్ హర్మోన్

టెస్టోస్టిరాన్ హర్మోన్


అంతేకాకుండా వీటిలో తేనేను వేసుకుని ఉదయం పూట తినడం వల్ల పురుషులలో టెస్టోస్టిరాన్ హర్మోన్ పెరుగుతుంది. సపోట బెరడు ఉడకబెట్టి కషాయం చేసి తాగితే జ్వరం తగ్గుతుందట. సపోటా మలబద్ధకం, అజీర్ణం సమస్యను తగ్గిస్తుంది. అధిక క్యాలరీలు ఉన్న పండ్లకు బదులుగా సపోటా సరిపోతుంది. సపోటాలో బలహీనతను దూరం చేసే అనేక పోషకాలు ఉన్నాయి.

English summary
Eating sapota fruit is good for health. Especially the digestive problem turns. It also reduces weight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X