Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కళ్యాణ్ జ్యువెలర్స్ లో వరమహాలక్ష్మీ ఆఫర్, సగం ధరకే బంగారం ఆఫర్...! కానీ షరతులు వర్తిస్తాయి సుమా...!

మీకు బంగారమంటే బాగా ఇష్టమా... బంగారంపై ఆఫర్లు ఉంటే బావుండని మీరు ఆశిస్తున్నారా? అయితే త్వరపడండి... కళ్యాణ్ జ్యువెలర్స్ యాజమాన్యం వారు బంగారు ఆభరణాలపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించారు. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. ఎందుకంటే ప్రస్తుతం కరోనా కారణంగా బంగారం ధరలన్నీ ఆకాశన్నంటుతున్నాయి. చాలా మంది ఆఫర్లు ఉంటే బావుండు అని ఆలోచిస్తున్న తరుణంలోనే కళ్యాణ్ జ్యువెలర్స్ సంస్థ కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.ముఖ్యంగా వరమహాలక్ష్మీ పండుగ ఆఫర్లు ప్రకటించారు. ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Recommended Video

    Grab The Exciting Offers On Gold At Kalyan Jewellers

    1) 15 నుండి 50 శాతం వరకు ఆఫర్లు..

    కళ్యాణ్ జ్యువెలర్స్ సిబ్బంది కరోనా వంటి విపత్కర సమయంలోనూ బంపరాఫర్లను ప్రకటించారు. అది కూడా ఏకంగా దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్లను ప్రకటించారు.

    Grab the exciting offers on gold at Kalyan Jewellers..!

    2) కరోనా కాలంలోనూ బంపరాఫర్..

    ఇటీవలే ఆషాఢ మాసం ముగిసింది. ఇప్పుడు శ్రావణ మాసం కూడా ఆరంభమైంది. ఆషాఢంలో ఆఫర్లు అంతగా రాలేదని బాధపడ్డ వారికి శ్రావణ మాసంలో కళ్యాణ్ జ్యువెలర్స్ వారు బంగారం అంటే ఇష్టపడే వినియోగదారులకు కనకవర్షం లాంటి ఆఫర్లను కురిపించారు.

    3) డైమండ్ జ్యువెలరీ పైనా..

    కళ్యాణ్ జ్యువెలర్స్ వారు కేవలం బంగారు ఆభరణాలపైనే కాదు.. డైమండ్ నెక్లెస్‌లపై కూడా భారీ డిస్కౌంట్లనే ప్రకటించారు. వాటిపైనా సుమారు 20 శాతం వరకు తగ్గింపు ప్రకటించారు. ఇవొక్కటే కాదు వీటితో ఇంకా ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ప్రకటించారు.

    Grab the exciting offers on gold at Kalyan Jewellers..!

    4) కొద్ది రోజులు మాత్రమే..

    అయితే ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందట. కాబట్టి బంగారం, డైమండ్ జ్యువెలరీ అంటే ఎక్కువగా ఇష్టపడే వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వెంటనే మీకు నచ్చిన.. మీరు మెచ్చిన ఆభరణాలను మీ సొంతం చేసుకోండి.

    5) అదనపు ఛార్జీలు లేవు..

    ఇంతకుముందు అంటే బంగారం మరియు డైమండ్ జ్యువెలరీ కొంటే రకరకాల ఛార్జీలు వసూలు చేసేవారు. అయితే ఇప్పుడు దాదాపు 10 శాతం వరకు అన్ కట్ మరియు ప్రీషియస్ ఛార్జీలను కూడా తగ్గించేశారు. కాబట్టి ఇలాంటి సువర్ణావకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.

    Grab the exciting offers on gold at Kalyan Jewellers..!

    6) ఇప్పుడే ఎందుకు కొనాలంటే..

    బంగారాన్ని లేదా డైమండ్ జ్యువెలరీని ఇప్పుడే ఎందుకు కొనాలి చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎందుకంటే బంగారం తులం ధర ఇప్పటికే దాదాపు 50 వేల వరకు దాటిపోయింది. ఇదే బంగారం ధర సరిగ్గా సంవత్సరం క్రితం కేవలం 30 వేలకు అటుఇటుగా ఉండేది. కానీ మరికొద్ది రోజుల్లో అది డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది.

    7) బంగారాన్ని పెట్టుబడిగా..

    మీరు ప్రస్తుతం కొన్న బంగారాన్ని డిజిటల్ రూపంలో పెట్టుబడులుగా పెట్టొచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో డిజిటల్ బంగారంపై పెట్టుబడులు బాగా ప్రాచుర్యం పొందాయి. భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు డిజిటల్ బంగారాన్ని పెట్టుబడిగా సులభంగా పెట్టొచ్చు.

    Grab the exciting offers on gold at Kalyan Jewellers..!

    8) అంతర్జాతీయంగా డిమాండ్..

    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా బంగారానికి బాగా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే చాలా మంది ప్రస్తుతం పసిడి పెట్టుబడులపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సో మీకు కూడా బంగారం అన్నా..బంగారు ఆభరణాలన్నా అమితమైన ఇష్టముంటే.. మీరు ఈ అవకాశాన్ని ఇప్పుడే వినియోగించుకోండి.

    9) అరచేతిలో ఆభరణాల షాపింగ్...

    కళ్యాణ్ జ్యువెలర్స్ సంస్థ కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలోనూ తమ కస్టమర్ల కోసం వారి ఇంటి నుండే... అది కూడా అరచేతి(స్మార్ట్ ఫోను)లో వారికి కావాల్సిన ఆభరణాలను కొనేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అదే వీడియో కాలింగ్ ద్వారా ''" లైవ్ షాపింగ్" . అదెలాగో ఇక్కడున్న వీడియో చూడండి..తర్వాత కాల్ చేయండి. వెంటనే మీకు కావాల్సి వాటిని పొందండి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+