5నెలల పాపకు అంతుచిక్కని వ్యాధి.. మీరు మాత్రమే కాపాడగలరు
విధి ఆ దంపతులను వెక్కిరించింది. వారికి పండంటి బిడ్డ జన్మించాడు.. కానీ ఆ సంతోషం వారికి ఎంతోసేపు నిలవలేదు. బిడ్డ పుట్టి 5 నెలలు అవుతుందని సంబరపడిపోతున్న సమయంలోనే భయంకర వ్యాధి బయటపడింది. నిరుపేద కూలీ అయిన అతను బిడ్డకు వైద్యం అందించలేదని దీనస్థితిలో ఉన్నాడు. తనకు ఆర్థిక సాయం చేసి.. ఆదుకోవాలని కోరుతున్నాడు. తమిళనాడులో గల నాగర్ కోల్‌కు చెందిన శ్రీధరన్ దీన గాధ ఇది. కూలీ నాలీ చేసుకునే వారికి పెద్ద కష్టం వచ్చి పడింది.
శ్రీధరన్, శాంతిని దంపతులు.. వారికి మగ బిడ్డ జన్మించాడు. అయితే శ్రీధరన్ కూలీ పనిచేస్తుండగా.. శాంతిని ఇంటి వద్దే ఉండేది. అయితే వారి బిడ్డ అనారోగ్య బారిన పడ్డారు. తొలుత త్రివేండ్రం సర్కార్ దవాఖానలో చూపించారు. తర్వాత మరో దవాఖానలో చూపిస్తే.. చిన్నారికి గుండె సంబంధిత వ్యాధి ఉందని తెలిసింది. మరో స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్తే.. వైద్యానికి 6 నుంచి 7 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అంతమొత్తం తన వద్ద లేదని శ్రీధరన్ ఆందోళన చెందుతున్నాడు.

తన బిడ్డ వైద్యం కోసం ప్రభుత్వ పథకాలు ఉపయోగించే అవకాశం లేదు. దీంతో ఆయనకు వేరే అవకాశం లేదు. సాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ బ్యాంకు Axis bank ఖాతాకు, Account no: 921020019542092, IFSC Code: UTIB0003301 నగదు బదిలీ చేయాలని కోరుతున్నారు. నగదు పంపించి ఆ చిన్నారి ప్రాణం నిలబెట్టాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. డబ్బులు పంపించి.. చిన్నారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది.













Click it and Unblock the Notifications