Pheonix Group:ఫీనిక్స్ కంపెనీలో ఐటీ దాడులు.. ఆందోళనలో ఆ నేతలు..
హైదరాబాద్‍లో ఫీనిక్స్ కంపెనీలో ఐటీ దాడులు జరుగుతోన్నాయి. ఫీనిక్స్ ఇన్‍ఫ్రా కంపెనీగా ఉంది. ఈ కంపెనీ వెంచర్లు, రియల్ ఇన్ ఫ్రాలో పెట్టుబడులు పెడుతోంది. అటు ఫీనిక్స్ ఐటీ సెజ్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఫీనిక్స్ కు సంబంధించి 10 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. సంస్థ ఛైర్మన్ తోపాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ రైడ్స్ జరుగుతున్నాయి.

ఫీనిక్స్ తో కొంత మంది రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటీ రైడ్స్ వారు కలవరం చెందుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications