Sri Reddy: ఈ సారి కరాటే కల్యాణి, చిరంజీవి.. శ్యామల ఇష్యూ.. ఘాటు కౌంటర్
శ్రీ రెడ్డి.. హాట్ కామెంట్స్ చేయడంలో దిట్ట.. ప్రత్యర్థి ఎంతవారైనా అస్సలు పట్టించుకోరు. యూ ట్యూబ్ చానెల్ పెట్టి.. అందులో సెక్స్ టిప్స్ కూడా ఇస్తున్నారు. అయితే పావలా శ్యామలా ఇష్యూ చర్చకు దారితీసింది. ఆపత్కాలంలో చిరంజీవి ఆదుకున్నారు. మెగాస్టార్ ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇష్యూలో శ్రీ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి, కరాటే కల్యాణిని ఏకీపారేశారు. కల్యాణి ఏం ఊరుకోలేదు.. పేరు పెట్టకుండా చెడామడా తిట్టేశారు. ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కరాటే కల్యాణిపై నిప్పులు
సోషల్ మీడియాలో శ్రీరెడ్డి యాక్టివ్‌గా ఉంటారు. కరాటే కళ్యాణి, మాధవీలత, రాకేష్ మాస్టర్ ఇలా కొంత మంది మీద ఎప్పుడూ విమర్శలు చేస్తుంటారు. సమయం సందర్భం లేకపోయినా సరే మెగా హీరోలను ఆడేసుకుంటారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటివారిపై కావాలనే కామెంట్లు చేస్తుంటారు. తాజాగా కరాటే కళ్యాణి, పావలా శ్యామల విషయం వివాదాస్పదమవుతోంది.

బాబీ, కరాటే కుక్క, చిరంజీవి తాత
పావలా శ్యామల దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తుండగా.. మా మెంబర్ షిప్ కోసం చిరంజీవి లక్ష రూపాయలు అందించారు. కరాటే కళ్యాణి విరాళాలు సేకరించి పావలా శ్యామలకు అందించారు. పావలా శ్యామల చేస్తోన్న విమర్శలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. మధ్యలో శ్రీ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి, కరాటే కళ్యాణి గురించి దారుణంగా కామెంట్ చేశారు. బాబీ, కరాటే కుక్క, చిరంజీవి తాత అంటూ ఇలా ఏదేదో పచ్చిగా మాట్లాడేశారు.

ఘాటు కౌంటర్
శ్రీ రెడ్డి కామెంట్లపై కరాటే కళ్యాణి సైతం ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. పొట్టి కుంచం నేనూ నీ పక్కన నిలబడితే ఫస్ట్ ఫ్లోర్ లో నిలబడి చూడాలి నువ్వూ.. అన్ని అతికించుకొని మాట్లాడే పెట్టుడు .. పులకా .పిచ్చి కుక్క ఎవరో తెలుసు జనాలు పిచ్చోల్లు కాదు అని ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి మాట్లాడడానికి అర్హతలు లేని పిచ్చి కుక్క మూసుకొని పోవే బోరింగు పాప అని విరుచుకుపడ్డారు. ఈసారి ముక్కు మొహం ఏకం చేస్తా.. నాతో పెట్టుకున్నావు కుక్కగొలుసు వేసి నీ మద్దత్తూ వచ్చే వాళ్ళతో కలిపి వాకింగ్ కి తీసుకెళ్తా పెడిగ్రి తిని బాగా మొరిగే.కుక్క.. ఛీ ఛీ అవతలికి పో నాకు నే లేకి మొహం చూడడానికి అసహ్యం వేస్తుంది..కుక్కమోహం అని కరాటే కళ్యాణి పోస్ట్ చేశారు. అయితే ఇందులో నేరుగా శ్రీ రెడ్డి పేరు ప్రస్తావించకపోయినా.. నెటిజన్లు మాత్రం అదీ శ్రీ రెడ్డి గురించేనని ఇట్టే కనిపెట్టేశారు.

చిరు ఫ్యాన్స్..
గత కొంతకాలంగా శ్రీ రెడ్డి రెచ్చిపోతున్నారు. తనకు నచ్చని ప్రతీ ఒక్కరిపై కామెంట్లు చేస్తున్నారు. బోల్డ్‌గా కామెంట్స్ చేయడంతో రచ్చ రచ్చ అవుతోంది. ఈ సారి చిరంజీవి, కరాటే కల్యాణి గురించి ఫైరవగా.. అదే రేంజ్‌లో కరాటే కల్యాణి స్పందించారు. ఇక చిరు అభిమానులు స్పందించాల్సి ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications