మిగిలింది మరో 13 రోజులే : 28వ తేదీ తెలుగురాష్ట్రాల్లోని పొలిటికల్ డెవలప్‌మెంట్స్

హైదరాబాద్ : మరో 13 రోజుల్లో తొలివిడత లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకందిస్తాం. చుస్తూనే ఉండండి. వన్ ఇండియా తెలుగు లైవ్ చానల్.

telugu states election live updates : watch on one india

Mar 28, 2019, 8:19 pm IST

బెంగళూరు : ఐటీ దాడుల కలకలం, రాష్ట్రంలోని 24 ప్రాంతాల్లో దాడులు చేసి 1.66 కోట్ల నగదు స్వాధీనం, ఉదయం నుంచి 13 మంది కాంట్రాక్టర్లు, నలుగురు ఇంజినీర్ల ఇళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు
Mar 28, 2019, 8:17 pm IST

పనాజీ : యూరీ దాడి తర్వాత ప్రధాని మోదీ పిలిచి మాట్లాడారని, ఆ సమయంలో పారికర్ మొహం ఆవేశంతో ఉన్నదని .. తర్వాతే సర్జికల్ దాడి చేయడంలో పారికర్ కీ రోల్ పోషించారని రాజ్ నాథ్ గుర్తుచేశారు.
Mar 28, 2019, 8:14 pm IST

ఢిల్లీ : పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ప్రత్యేక పరిశీలకుడిగా వివేక్ దూబేను నియమించిన ఎన్నికల సంఘం
Mar 28, 2019, 8:13 pm IST

కర్ణాటక : ఎన్నికలకు ముందే తమతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది: జేడీఎస్ అధినేత దేవేగౌడ, జేడీఎస్ ఎమ్మెల్యేలకు నగదు ఇస్తామని ఆఫర్ చేసింది, కానీ బీజేపీ ప్రతిపాదనను కుమారస్వామి తోసిపుచ్చారన దేవేగౌడ స్పష్టీకరణ
Mar 28, 2019, 8:10 pm IST

తెలంగాణ : చంద్రబాబు ఆహ్వానిస్తే ఏపీలో ప్రచారం చేస్తా, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
Mar 28, 2019, 7:38 pm IST

తెలంగాణ : ప్రగతిభవన్‌లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడంపై టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీకి ఎన్నికల సంఘం నోటీసులు
Mar 28, 2019, 7:33 pm IST

45 ఏళ్ల నుంచి 60 ఏళ్లు ఉన్న ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ చేయూత పథకం ప్రవేశపెడతా : జగన్ హామీ
Mar 28, 2019, 7:32 pm IST

టీడీపీ అధికారం చేపట్టాక వడ్డీలేని రుణాల సంగతే మరచిపోయిందని, తాము అధికారంలోకి వస్తే మహిళల రుణం పూర్తిగా మాఫీ చేస్తామని జగన్ ప్రకటించారు
Mar 28, 2019, 7:31 pm IST

ఆంధ్రప్రదేశ్ : ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తా, వినుకొండ ప్రచారంలో జగన్ హామీ
Mar 28, 2019, 7:19 pm IST

తెలంగాణ : ఆయా క్యాటగిరీలో వ్యక్తుల ఆల్పబెటిక్ ఆర్డర్‌లో పేర్ల కూర్పు ఉంటుంది : సీఈసీ రజత్‌కుమార్
Mar 28, 2019, 7:18 pm IST

తెలంగాణ: పార్టీలను మూడు క్యాటగిరీలుగా విభజిస్తాం, రికగ్నైజ్డ్ పార్టీలు, రిజిష్టర్ పార్టీలు, ఇండిపెండెంట్లుగా గుర్తిస్తాం :రజత్‌కుమార్
Mar 28, 2019, 7:13 pm IST

తెలంగాణ : నిజామాబాద్ ఎన్నికకు సంబంధించి, రేపు పూర్తి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తాం, ఎన్నికలు ఎలా నిర్వహించాలనే అంశాన్ని సీఈసీ నిర్ణయిస్తుంది : రజత్‌కుమార్
Mar 28, 2019, 7:12 pm IST

తెలంగాణ : నిజామాబాద్‌లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తాం : రజత్‌కుమార్
Mar 28, 2019, 7:11 pm IST

తెలంగాణ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై 617 ఫిర్యాదులు వచ్చాయి : సీఈసీ రజత్‌కుమార్
Mar 28, 2019, 7:10 pm IST

తెలంగాణ : ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కొత్త పాస్‌బుక్ ఇవ్వడం సరికాదు, కలెక్టర్ అక్కడికి ఎందుకు వెళ్లాడో తెలుసుకుంటామని స్పష్టీకరణ
Mar 28, 2019, 7:09 pm IST

తెలంగాణ : వివాదాస్పదమవుతోన్న రైతుతో సీఎం కేసీఆర్ సంభాషణ, స్పందించిన ఎన్నికల సంఘం : ఈ అంశంపై విచారిస్తున్నాం, పోలీసులను అడిగి నివేదిక తీసుకుంటామని వెల్లడి
Mar 28, 2019, 7:09 pm IST

తెలంగాణ : వివాదాస్పదమవుతోన్న రైతుతో సీఎం కేసీఆర్ సంభాషణ, స్పందించిన ఎన్నికల సంఘం : ఈ అంశంపై విచారిస్తున్నాం, పోలీసులను అడిగి నివేదిక తీసుకుంటామని వెల్లడి
Mar 28, 2019, 7:08 pm IST

తెలంగాణ: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, టీఆర్ఎస్‌లో చేరే అవకాశం
Mar 28, 2019, 7:08 pm IST

తెలంగాణ: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, టీఆర్ఎస్‌లో చేరే అవకాశం
Mar 28, 2019, 7:07 pm IST

యూపీ : దౌహర నియోజకవర్గంలో గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా : ప్రసాద
Mar 28, 2019, 7:05 pm IST

ప్రజల జీవన ప్రమాణస్థాయి పెరిగేందుకు కృషి చేశా : ఏపీ సీఎం చంద్రబాబు
Mar 28, 2019, 7:05 pm IST

ప్రజల జీవన ప్రమాణస్థాయి పెరిగేందుకు కృషి చేశా : ఏపీ సీఎం చంద్రబాబు
Mar 28, 2019, 7:04 pm IST

విజయవాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
Mar 28, 2019, 7:00 pm IST

ఆంధ్రప్రదేశ్ : ఐపీఎస్ బదిలీల కేసులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్
Mar 28, 2019, 6:27 pm IST

తొలిసారి ఆడియోరూపంలో సీపీఎం మేనిఫెస్టో రిలీజ్
Mar 28, 2019, 6:27 pm IST

ఢిల్లీ : సీపీఎం మేనిఫెస్టో విడుదల చేసిన సీతారాం ఏచూరి
Mar 28, 2019, 6:24 pm IST

ధౌరహ : కాంగ్రెస్ టికెట్ కోసం జితిన్ ప్రసాద్ మద్దతుదారుల ఆందోళన, పార్టీకి తాను నిబద్ధత గల సైనికుడినని ప్రసాద్ తెలిపారు.
Mar 28, 2019, 6:22 pm IST

జమ్ముకశ్మీర్‌లో పండిట్ల సమస్యకు పీడీపీ, ఎన్సీ పార్టీల వైఖరే కారణం : ప్రధాని మోదీ
Mar 28, 2019, 6:21 pm IST

కశ్మీర్ : కాంగ్రెస్ వైఖరికి ఇది కొత్తేం కాదు, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పటేల్, సుభాష్ చంద్రబోస్‌ను ఎలా గౌరవించిందో మనకు తెలుసు : మోదీ
Mar 28, 2019, 6:20 pm IST

నిజామాబాద్ నుంచి అధికంగా 185, మెదక్ నుంచి అత్యల్పంగా 10 మంది అభ్యర్థుల పోటీ
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+