Tollywood: డ్రగ్స్ తో పట్టుబడిన హీరో లవర్.. ఆ హీరో ఎవరంటే..!

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఓ హిరో లవర్ లావణ్య డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. దీంతో సినీఇండస్ట్రీస్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితురాలి నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. లావణ్య ఎండీఎంఏ డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్లు సమాచారం.

సోమవారం మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు సోదాలు చేశారు. పోలీసుల సోదాల్లో భాగంగా లావణ్య వద్ద డ్రగ్స్ పట్టుబడ్డాయి. పట్టుబడిన యువతి లావణ్య తెలుగు హీరో ప్రియురాలిగా చెబుతున్నారు. పోలీసులు ఆ హీరో పేరు గోప్యంగా ఉంచారు. అయితే ఆ హీరో రాజ్ తరుణ్ అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతోన్నాయి. దీనిపై పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Tollywood hero lover caught with drugs

నిందితురాలిపై పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు పెట్టారు. అయితే ఆమె గోవా నుంచి ఎన్ని గ్రాముల డ్రగ్స్ తీసుకొచ్చిందో విచారిస్తున్నారు. ఆమె డ్రగ్స్ ఎవరి కోసం తెచ్చింది. ఎందుకు తెచ్చింది. తను వాడుకోవడానికే తెచ్చిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గతంలో కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. అయితే డ్రగ్స్ వారుతున్న వారిలో ఎక్కువగా ఉన్నత కుటుంబాలకు చెందిన వారుగా ఉంటున్నారు.

లావణ్య ఎవరి లవర్.. నిజంగానే రాజ్ తరుణ్ లవరా లేకుంటే.. ఇతర హీరో లవరా.. ఇంకేవరైనా ఉన్నారా అనే దానిపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతోన్నాయి. దీనిపై పోలీసులు త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+