10డేస్ హెయిర్ ఆయిల్: అద్భుతమైన ఫలితం, కావాలంటే
జుత్తు ఊడిపోవడం ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. మగాళ్లు, మహిళలు అందరికీ జుత్తు ఊడిపోతుంటుంది. దీని వల్ల మహిళలు మరింత ఎక్కువగా ఇబ్బందిపడుతుంటారు. జుత్తు ఊడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: జుత్తు ఊడిపోవడం ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. మగాళ్లు, మహిళలు అందరికీ జుత్తు ఊడిపోతుంటుంది. దీని వల్ల మహిళలు మరింత ఎక్కువగా ఇబ్బందిపడుతుంటారు.
జుత్తు ఊడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. థైరాయిడ్, కీమోథెరపీ, ప్రొటీన్ లోపం, అనేమియా, విటమిన్ లోపం తదితర కారణాల వల్ల జుత్తు ఊడిపోతుంది.
10 డేస్ హెయిర్ ఆయిల్ రివ్యూ
ప్రస్తుతం భారత దేశంలో 10 డేస్ హెయిర్ ఆయిల్ ప్రముఖ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ కేరళలో తయారు చేయబడినది. ఈ హెయిర్ ఆయిల్ జుత్తు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే కొత్త జుత్తును రప్పిస్తుంది. అలాగే, చుండ్రు సమస్యల కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఈ హెయిర్ ఆయిల్‌ను అరుదైన 76 రకాల హెర్బల్ ఉత్పత్తులతో తయారు చేస్తారు. ప్రధానంగా ఇది 30 ఏళ్లకు పైబడిన వ్యక్తుల కోసం తయారు చేయబడింది. 10 డేస్ హెయిర్ పైన రోజు రోజుకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఈ ఉత్పత్తిని దేశంలో దాదాపు 20,000కు పైగా అడ్రస్‌లకు పంపించారు. ఈ కంపెనీ ఏకోమ్ ఎక్స్‍ప్రెస్ అనే ప్రముఖ లాజిస్టిక్ కంపెనీతో టయ్ అప్ అయింది. ఏకోమ్ ఎక్స్‍ప్రెస్ త్వరగా డెలివరీ చేస్తుంది.
మార్కెట్లోని ఇతర అయిల్స్‌తో పోలిస్తే దీనికి ఎక్కువ ధర ఉండటంపై మీరు ఆశ్చర్యం వ్యక్తం చేయవచ్చు. ఇది పూర్తిగా హ్యాండ్ మేడ్, స్వచ్ఛమైన ఆయుర్వేదిక్ ఉత్పత్తి. ఐఎస్ఓ, జీఎంపీ మానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి.
ఈ ఆయిల్‌ను ఎలా ఉపయోగించాలంటే..
ఈ నూనే వాడేటప్పుడు వేళ్లతో బాగా రుద్దడం చాలా ప్రధానం.
మొదట ప్రధానంగా, ఈ నూనెను ప్రతి రోజు కచ్చితంగా రుద్దాలి
మీ చేయి వేలి కొనలతో నూనెను నెత్తి మీద రుద్దాలి. ఏ ప్రాంతాల్లో అయితే వెంట్రుకలు పోతున్నాయో అక్కడ రుద్దాలి. ఇలా రుద్దితే రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా జుత్తు పెరుగుటకు సహకరిస్తుంది.
ఈ నూనెలో ఉపయోగించిన మూలికలు బలహీనమైన ప్రాంతాల్లోకి వెళ్లి జుత్తు బలంగా పెరిగేందుకు తోడ్పడుతుంది.
జుత్తు ఊడిపోయే ఒక్కో ప్రాంతంలో కనీసం 15 నిమిషాల పాటు రుద్దాలి.
షాంపూను ఉపయోగించకూడదు.
10డేస్ హెయిర్ ఆయిల్ ఇప్పుడు విదేశాల్లో ఉన్న వారికి కూడా అందుబాటులోకి వస్తుంది.
ఇప్పటికే వెయ్యి మందికి పైగా కస్టమర్లు ఈ ఉత్పత్తితో సంతృప్తిగా ఉన్నారు. మీరు కూడా సంతృప్తి చెందితే మెసేజ్ ఇవ్వండి. దీంతో అందరికీ అవగాహన వస్తుంది.
ఈ హెయిర్ ఆయిల్ ఉత్పత్తిని కొనాలంటే, ఈ లింక్‌ను క్లిక్ చేయండి. లింక్













Click it and Unblock the Notifications