13 ఏళ్ల బాలికపై 9 మంది: 5 రోజుల్లో 2 సార్లు రేప్.. ట్రక్ డ్రైవర్లు కూడా..
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ చిన్నారిపై 9 మంది లైంగికదాడి చేశారు. ఐదు రోజుల్లో రెండుసార్లు రేప్ చేశారు. దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం సన్మాన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. దీని ఉద్దేశం మహిళలపై జరుగుతోన్న దాడులను వివరించడమే.. సరిగ్గా ఆ సమయంలో బాలికపై లైంగికదాడి జరగడం కలకలం రేపింది.
ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం

లైంగికదాడులు
గత ఆరు రోజుల నుంచి మధ్యప్రదేశ్‌లో వివిధ చోట్ల ఇలాంటి లైంగికదాడులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మహిళల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 4వ తేదీన తెలిసిన వ్యక్తి 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. అలా అతని ఫ్రెండ్స్ రెండురోజులు లైంగికదాడి చేశారు. జనవరి 5వ తేదీన ఆమెను వదిలేశారు. అయితే జరిగిన ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. చెబితే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో బాలిక భయపడిపోయింది. ఎవరికీ చెప్పలేదు.

మరోసారి కిడ్నాప్
జనవరి 11వ తేదీన మరోసారి కిడ్నాప్ చేశారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. రోడ్డుపై వదిలేసి వెల్లగా.. అక్కడ ఉన్న ముగ్గురు ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. వారిలో ఇద్దరు ట్రక్ డ్రైవర్లు ఉన్నారు. వారి కబంధ హస్తాల నుంచి బాలిక శుక్రవారం ఉదయం తప్పించుకుంది. అప్పుడే జరిగిన ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేప్ చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మహిళపై లైంగికదాడి.. ఐదుగురి అరెస్ట్
మధ్యప్రదేశ్‌లో లైంగికదాడులు పెరిగిపోతున్నాయి. గత నెల 9వ తేదీన 48 ఏళ్ల వయస్సు గల మహిళపై సిద్ది జిల్లాలో లైంగికదాడి చేశారు. ఐదుగురు కలిసి దారుణానికి ఒడిగట్టారు. ప్రధాన నిందితుడు ఆమె ప్రైవట్ పార్టుల్లోకి రాడ్ దింపిన సంగతి తెలిసిందే. రేప్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. 11వ తేదీన ఖాంద్వా జిల్లా 13 ఏళ్ల బాలిక కిడ్నాప్ కాగా.. రేప్ చేసి హత్య చేశారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications