పిల్లలున్న 50 ఏళ్ల మహిళ ప్రేమలో టెంత్ క్లాస్ విద్యార్థి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి 50 ఏళ్ల మహిళను ప్రేమిస్తున్నాడు. ఇది స్థానికంగా సంచలనం రేపడమే కాకుండా ఆసక్తికరంగా మారింది.
తాను యాభయ్యేళ్ల మహిళను ప్రేమిస్తున్నానని ఆ విద్యార్థి చెప్పడంతో మీరట్ పోలీసులు షాక్‌కు గురయ్యారు. తమ కలయికను తమ పెద్దలు అంగీకరించడం లేదని చెప్పాడు.
వారి నుండి తమకు హాని ఉందని బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ కుటుంబ సభ్యుల నుండి తమకు హానీ లేకుండా తమకు భద్రత కల్పించాలని కోరాడు.

బాలుడు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి 50 ఏళ్ల మహిళను ప్రేమిస్తున్నాడు. ఇది స్థానికంగా సంచలనం రేపడమే కాకుండా ఆసక్తికరంగా మారింది.

బాలుడు
తాను యాభయ్యేళ్ల మహిళను ప్రేమిస్తున్నానని ఆ విద్యార్థి చెప్పడంతో మీరట్ పోలీసులు షాక్‌కు గురయ్యారు. తమ కలయికను తమ పెద్దలు అంగీకరించడం లేదని చెప్పాడు.

బాలుడు
వారి నుండి తమకు హాని ఉందని బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ కుటుంబ సభ్యుల నుండి తమకు హానీ లేకుండా తమకు భద్రత కల్పించాలని కోరాడు.

బాలుడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలుడు మీరట్‌లోని భగవత్‌పుర ప్రాంతానికి చెందినవాడు. అతను గత ఆరు నెలలుగా ఢిల్లీలో చదువుతున్నాడు. అతను మీరట్‌లో చదివిన సమయంలో సదరు యాభయ్యేళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు. అంతేకాదు ఆ మహిళకు ఎనిమిది మంది పిల్లలు కూడా ఉన్నారు. ఆమెను పెళ్లాడాలనుకున్నాడు. ఆమె కూడా అంగీకరించింది.

బాలుడు
అయితే, ఇరువైపుల కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నాయి. బాలుడి వయస్సు ప్రస్తుతం 17 ఉంది. అతను ఆమెను ఎందుకు పెళ్లాడతానని పట్టుబడుతున్నాడో తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు.

Click it and Unblock the Notifications