మహిళను కదులుతున్న కారులో రేప్ చేసి, తోసేశారు

నోయిడా: ఓ అమ్మాయిపై అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై కదులుతున్న కారులో అత్యాచారం చేసి రోడ్డుపై పడేసిపోయారు. అత్యాచార సంఘటన ఘజియాబాద్‌లో సోమవారం రాత్రి జరిగింది.

మహిళను నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి సమీపంలో పడేసిపోయారు. నలుగురు వ్యక్తులు 22 ఏళ్ల ఆ మహిళను ఘజియాబాద్‌లోని వసుంధర సమీపంలో అపహరించారు. కారులోకి తోసి, కట్టేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు

4 rape girl in moving car in Ghaziabad, dump her in Noida

నిందితులు అత్యాచార సంఘటనను చిత్రించి ఎంఎంఎస్ క్లిప్ తయారు చేసినట్లు కూడా మహిళ పోలీసులకు చెప్పింది. మహిళ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు.

బాధితురాలిపైన వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో తేలింది. పైగా ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+