గర్ల్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసి రేప్ చేసి బ్రైన్ డెడ్ అయ్యేలా కొట్టి ?, వీడు లవర్ కాదు, శాడిస్టు !
బెంగళూరు/చిత్రదుర్గ: పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారని తెలిసింది. కొంతకాలం కలిసితిరిగిన ప్రేమికులు కాలం గడిపేశారు. అయితే ప్రియుడి ప్రవర్తనలో తేడాలు రావడంతో ప్రియురాలు (girlfriend) అతనికి దూరం అయ్యింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియురాలిని కిడ్నాప్ (kidnap) చేసిన ప్రియుడు ఆమె మీద అత్యాచారం చేశాడు. ప్రియురాలు బ్రైన్ డెడ్ అయ్యేలా చితకబాది ఆమెను హత్య చెయ్యడం కలకలం రేపింది.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హుల్లూరు ప్రాంతంలో అర్పితా (19) అనే యువతి నివాసం ఉంటున్నది. అర్పితా నివాసం ఉంటున్న ఊరు సమీపంలోని గ్రామంలో అజయ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అజయ్ రెండు సంవత్సరాల నుంచి అర్పితా వెంటపడి ఆమెను ప్రేమించాలని వేడుకున్నాడని (boyfriend) తెలిసింది. అయితే ఏడాది క్రితమే అర్పితా కూడా అజయ్ తో మాట్లాడటం మొదలుపెట్టిందని తెలిసింది.

ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో అజయ్ (boyfriend) రగిలిపోయాడని తెలిసింది. అర్పితాను లొంగదీసుకోవాలని అజయ్ అనేక ప్రయత్నాలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే అజయ్ మొబైల్ ఫోన్ ను బ్లాక్ చేసిన అర్పితా (girlfriend) అతనికి పూర్తిగా దూరం అయ్యింది. అర్పితా దూరం కావడంతో ఆమె మీద అజయ్ ఇంకా కక్ష పెంచుకున్నాడు.

ఈనెల 3వ తేదీన పనిమీద ఇంటి నుంచి బయటకు (boyfriend) వచ్చిన అర్పితా ఒంటరిగా నడిచి వెలుతోంది. ఆ సందర్బంలో ఆటోలో వెళ్లిన అజయ్ అర్పితాను కిడ్నాప్ (kidnap) చేసి ఎత్తుకెళ్లాడు. నిర్జనప్రదేశంలోకి అర్పితాను ఎత్తుకుని వెళ్లిన అజయ్ ఆమె మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. వివాహం చేసుకోవడానికి నిరాకరించిన అర్పితాను (lovers) ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలైనాయి.
ఏమాత్రం చలించకుండా పడిపోయిన అర్పితాను (girlfriend) అజయ్ ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి అజయ్ పరారైనాడు. అయితే అజయ్ ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో తలకు తీవ్రగాయాలైన అర్పితా బ్రైన్ డెడ్ అయ్యింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అర్పితా చనిపోయిందని శనివారం చిత్రదుర్గా పోలీసులు తెలిపారు. అర్పితాను కిడ్నాప్ చేసి ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేసిన అజయ్ (boyfriend) కోసం గాలిస్తున్నామని చిత్రదుర్గా పోలీసు అధికారులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications