డ్రగ్స్ కు బానిస, రాత్రిపూట ఏం చేస్తున్నాడంటే ?, ఉదయం భార్యను పట్టుకుని ?

పెళ్లయ్యాక భార్యను లక్షణంగా చూసుకోవాల్సిన భర్తే అతని భార్యను దారుణంగా హతమార్చిన ఘటన బెంగళూరులోని చామరాజ్‌పేటలో చోటుచేసుకుంది.
తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా గడిపిన ఫాతిమాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు .అయితే తన భర్త చేతిలోనే తాను దారుణ హత్యకు గురౌతానని అతని భార్య ఊహించలేకపోయింది.

ఐదు సంవత్సరాల క్రితం భార్యాభర్తల కాపురం సజవుగా సాగిపోయింది. కుటుంబాన్ని నడపాలంటే భర్త పని చెయ్యాలి. భార్య ఇంటిని చూసుకోవాలి అని పెద్దలు చెబుతుంటారు. భర్త పని చేయకుండా నిరుద్యోగిగా ఉన్నా పర్వాలేదు, కానీ అతను పని దొంగ, నిత్యం అబద్ధాలు చెప్పడం, మద్యపానం చేయడం చేస్తున్నాడు. అయితే భర్త గంజాయి సేవించి దొంగతనం చేస్తుండటంతో పోలీసులు పట్టుకున్నారు.

A drug addict husband killed his wife and ran away in Bengaluru city
భర్త జైలుకు వెళ్లడంతో అతని భార్య ఫాతిమా, ఆమె పిల్లలు సమాజంలో అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో భర్తకు దూరమైన భార్య ఫాతిమా ఆమె భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది.బెంగళూరులోని చామరాజపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఫాతిమా(34) అనే మహిళ ఆమె భర్త తబ్రేజ్ పాషా చేతిలో హత్యకు గురైయ్యింది. చాలా రోజులుగా ఫాతిమా, తబ్రేజ్ ల మధ్య గొడవ జరిగింది. కుటుంబ సమస్యలపై తరచూ దంపతులు గొడవలు పడేవారు.

కుటుంబాన్ని నడిపించేందుకు కుటుంబ పెద్దలు ఫాతిమా, తబ్రేజ్ లకు సలహాలు ఇచ్చేవారు. అయితే శుక్రవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో భర్త తబ్రేజ్ పాషా అతని భార్య ఫాతితమాను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటన అనంతరం స్థానికులు హత్య విషయం తెలుసుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

A drug addict husband killed his wife and ran away in Bengaluru city
ఘటనా స్థలాన్ని చామరాజ్‌పేట పోలీసులు చేరుకుని పరిశీలించారు.ఫాతిమా, తబ్రేజ్ పాషాలకు 9 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే తబ్రేజ్ పాషా ఇటీవల గంజాయి విక్రయాలు చెయ్యడం, దొంగతనాలు చెయ్యడంతో ఆ కేసుల్లో పోలీసులకు చిక్కిపోయాడు. పోలీసులు వెతుకుతున్న నిందితుడు తబ్రేజ్ జైలుకు వెళ్లి వచ్చి అతని భార్య ఫాతిమాతో గొడవపడేవాడు.

ఇద్దరి మధ్య గొడవలు చూసిన కొందరు బంధువులు విడాకులు తీసుకోవాలని భర్త తబ్రేజ్ కు చెప్పడానికి ప్రయత్నించారని, అయితే అతను విడాకులు తీసుకోవడానికి అంగీకరించలేదని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిన గొడవలో భార్య ఫాతిమాను కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్యానంతరం పరారీలో ఉన్న నిందితుడు తబ్రేజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+