గెస్ట్ హౌస్ లో లేడీతో డాక్టర్ రొమాన్స్, వంద మందితో వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త !

బెంగళూరు/చిక్కమగళూరు: ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరిన డాక్టర్ (doctor) తరువాత సీనియారిటీ ప్రకారం అంచెలు అంచెలుగా ఎదిగి ఉన్నత స్థానంలో ఉన్నారు. అయితే అమ్మాయిల మీద మోజుతో ఆడాక్టర్ (doctor) కామంతో రగిలిపోయాడు. వివాహిత (wife) మహిళతో వైద్య శాఖకు చెందిన గెస్ట్ హౌస్ లో రొమాన్స్ చేస్తున్న ఆ డాక్టర్ (doctor) ఆమె భర్తతో పాటు ప్రజలకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయాడు.

ఓ మహిళతో ఒంటరిగా ఉన్న తాలూకా వైద్యాధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని మహిళ భర్త, కుటుంబ సభ్యులు ఆ డాక్టర్ (doctor)ను చితకబాదిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా బాలెహోన్నూరులో చోటుచేసుకుంది. ఎన్.ఆర్.పుర తాలూకా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్ అండ్ ఎన్.ఆర్.పుర తాలూక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ (doctor) ఎల్డోస్ ఒక మహిళతో పట్టుబడటంతో అతన్ని చితకబాదేశారు.

A government doctor who was caught red-handed while romancing a married woman in a guest house.

డాక్టర్ ఎల్దోస్ ఓ వివాహిత మహిళను బాలెహోన్నూరికి తీసుకొచ్చి ఆమె (wife) తో పాటు వైద్యారోగ్యశాఖ గెస్ట్ హౌస్ లో ఏకాంతంగా రొమాన్స్ చేస్తున్న సమయంలో ఆమె భర్త (husband) తో పాటు ఆమె కుటుంబసభ్యులు (doctor) రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహిళ (lady)ను గెస్ట్ హౌస్ కు పిలుచుకుని వెళ్లి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ భర్త, కుటుంబ సభ్యులు ఆరోపించారు.

డాక్టర్‌ (doctor) ఎల్డోస్ పై మహిళ కుటుంబీకులు దాడి చేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాతో పాటు వాట్సాప్ గ్రూప్ ల్లో వైరల్ అవుతోంది. గతంలో బాలెహోన్నూరు ఆసుపత్రిలో డాక్టర్ ఎల్దోస్ పనిచేసిన సంగతి తెలిసిందే. డెలివరీ కేసులో తల్లీబిడ్డల మృతికి కారణమైన డాక్టర్ (doctor) ఎల్డోస్ ను సస్పెండ్ చేసి తరువాత ఎన్ఆర్ పుర ఆస్పత్రికి బదిలి చేశారు.

డాక్టర్ ఎల్దోలు గతంలో కూడా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఉదంతాలున్నాయని అధికారులు అంటున్నారు. డాక్టర్ ఎల్దోస్ చిక్కమగళూరు జిల్లా వైద్యుల సంఘం ఆఫీస్ బేరర్‌గా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇంత దారుణానికి ఒడిగట్టిన డాక్టర్‌ (doctor)ని సస్పెండ్‌ చేయాలని మహిళ కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్‌ చేశారు.

బాలెహోన్నూరు పోలీస్ స్టేషన్‌లో మహిళ మీద అత్యాచారం చేశాడరని డాక్టర్ (doctor) ఎల్డోస్ మీద కేసు నమోదు చేసి వైద్యుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని చిక్కమగళూరు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. అయితే డాక్టర్ (doctor) ఎల్డోస్ తో రొమాన్స్ చెయ్యడానికి వివాహిత మహిళ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+