సోషల్ వైరల్ ..బోద్దింకలను చంపబోతే ఏం జరిగిందో చూడండి... వీడియో
ఎలుకలున్నాయని ఇళ్లును తగలబెట్టుకున్నాడట వెనకటికి ఓ సామేత ఉండేది. అచ్చం ఇలాంటీ సంఘటనే సోషల్ మీడీయాలో చక్కర్లు కొడుతోంది. ఇంట్లో బొద్దింకలు ఉన్నాయని ఓ వ్యక్తి వాటిపై కెమికల్ పోసి తగుల పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి చేసిన పనికి కాస్త బెడిసి కొట్టింది. బోద్దింకలు చనిపోవడం కాదు కదా... తిరిగి ఆయన బొద్దింకలపై వేసిన గ్యాసోలిన్ అనే పదార్థంతో ఇంట్లో పేలుడు సంభవించింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది.
ఇంట్లో బోద్దింకలు ఎంత ఇబ్బంది పెడతాయో అందరికి తెలిసిందే.. అందమైన ఇంట్లో ఇలాంటీ బోద్దింకలు ఇంటిపరిసరాల్లో తిరుుగుతూ ఇంట్లో ఉన్న ఆహారంపై పారుతుంటాయి. దీంతో వీటీని వదిలించుకునేందుకు గృహిణులు నానా పాట్లు పడుతుంటారు. అయితే ఇలాంటీ పాట్లనే పడుతున్న బ్రెజిల్‌లోని సిజీర్ సిమీజ్ అనే వ్యక్తి వాటిని పారద్రోలే ప్రయత్నం చేశాడు. వాటిని పారద్రోలడం వల్ల తిరిగి వస్తాయని భావించాడో ఏమో... వెంటనే వాటిని పూర్తిగా చంపివేయానలని భావించాడు.

దీంతో వాటిని వదిలించుకునేదుకు ఏకంగా వాటిపై పేలుడు పదార్థం పోసీ కాల్చివేయాలని చూశాడు. దీంతో బోద్దింకలు ఉన్న గూడుపై గ్యాసోలిన్ అనే పేలుడు పదార్థం అనేదాన్ని పోశాడు. అనంతరం వాటిని చంపేందుకు అగ్గిపుల్లను గీశాడు. అప్పటికే అనుమానంతో మూడుసార్లు అగ్గిపుల్ల గీసిన తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో సీజర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అయితే ఆయన బొద్దింకలను చంపేందుకు అగ్గిపుల్ల గీస్తున్నప్పుడే అవి ఆయనపై పారడం నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది.
Dude went to the Yosemite Sam school of how to deal with critters. pic.twitter.com/40ElxsFPem
— Klara Sjöberg (@klara_sjo) October 20, 2019












Click it and Unblock the Notifications