Viral News: ప్రియుడి కోసం భర్త, పిల్లల్ని వదిలేసి పాకిస్థాన్‍కు వెళ్లిన మహిళ..
ప్రేమ.. ఈ రెండు అక్షరాలకు ఉన్న బలం అంత ఇంతా కాదు.. ఎందుకంటే.. ఈ ప్రేమకు వయస్సు సంబంధం లేదు. కులం, జాతితో సంబంధం లేదు. దేశాలతో కూడా సంబంధం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన నుంచి ప్రేమకు సరిహద్దులు లేకుండా పోయింది. చాలా మంది సోషల్ మీడియా ద్వారా పరిచయమై.. ప్రేమలో పడుతున్నారు. అయితే పెళ్లి కాని వారు ప్రేమ పడితే తప్పులేదు.. కానీ పెళ్లైన వారు కూడా ప్రేమలో పడుతున్నారు.
కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ కు చెంది సీమా హైదర్ ప్రియడి కోసం భారత్ కు వచ్చాయి. పబ్ జీ గేమ్ లో పరిచయమైన యువకుడి కోసం సీమా హైదర్ ఏకంగా తన నలుగురు పిల్లలను తీసుకుని భారత్ కు వచ్చింది. ఆ తర్వాత పోలాండ్‌కు చెందిన 49 ఏళ్ల పోలాక్ బార్బరాకు జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా ఖుత్రాకు చెందిన మహ్మద్ షాదాబ్ కు 2021లో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. వీరు కొద్దరు ఆన్ లైన్ లో మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలాక్ తన ఆరేళ్ల కూతురుతో కలిసి 2027 వరకు చెల్లుబాటు అయ్యే టూరిస్త్ వీసాపై భారత్ కు వచ్చింది. ప్రస్తుతం పోలాక్ బార్బరా, మహ్మద్ షాదాబ్ కలిసే జీవిస్తున్నారు. వారు హజారీబాగ్ SDM కోర్టులో వివాహం కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలాక్ బార్బరా తన భర్తతో కొద్ది రోజుల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.
తాజాగా ఓ భారతీయ మహిళ ఫేస్ బుక్ పరిచయమైన యువకుడిని కలిసేందుకు పాకిస్థాన్ కు వెళ్లారు. రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని భివాడీలో అర్వింద్,అంజు దంపతులు నివాసిస్తున్నారు. వారికి కుమారుడు, కూతురు ఉంది. కుమార్తె వయస్సు 15 ఏళ్లు ఉండగా.. కుమారుడు 6 ఏళ్లు ఉన్నాడు. అంజుకు పాకిస్థాన్ కు చెంది నస్రుల్లా అనే 29 ఏళ్ల వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత పరిచయం ప్రేమగా మారింది.
దీంతో అంజు నస్రుల్లాను కలుసుకోవడానికి గత గురువారం వూయువ్య పాకిస్థాన్ లోని ఖైబర్ ప్రావిన్స్ లో ఉన్న అప్పరి దిర్ జిల్లాకు వెళ్లింది. అయితే ఆమెను పాక్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అంజుకు పాస్ పోర్ట్, వీసా, అన్ని పత్రాలు సరిగా ఉండడంతో విడిచిపెట్టారు.
-
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
రాజకీయ వారసురాలు.. గ్లామర్ తార.. రామ్‌చరణ్ బ్యూటీని చుట్టుముట్టిన వివాదం! -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
ఈ బొమ్మల్లో నిజమైన "గుడ్లగూబ" ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు











Click it and Unblock the Notifications