జ్యువెలరీ షోరూమ్ ఓనర్ ను చెప్పులతో కొట్టిన తల్లీ, కూతురు, వీడు ఎవరిని గోకాడు అంటే?
బెంగళూరు/చిక్కమగళూరు: బంగారం దుకాణానికి వచ్చిన మహిళలు (women), మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు జ్యువెలరీ (jeweler) షాపు యజమాని చెప్పులతో కొట్టిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా తరికెరె పట్టణంలోని ఎంజీ రోడ్డులో చోటుచేసుకుంది. దుకాణానికి వెళ్లే వారితో దురుసుగా ప్రవర్తించిన ఓ బంగారు వ్యాపారిని స్థానికులు మందలించకుండా బెండు తీశారు. బాలికతో (girl) పాటు ఆమె తల్లి (mother), ప్రజలు కలిసి దుకాణం యజమానిని కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
ఎం.జీ. రోడ్డులోని బంగారు దుకాణం యజమాని అయిన అమీర్‌కు ఆడపిచ్చి ఎక్కువగా ఉందని తెలిసింది. అయితే అమీర్ బంగారు నగల (jeweler) దుకాణానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అతని వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇదే షాపుకు వస్తున్న మైనర్ అమ్మాయిని (girl) ఆ షాపు యజమాని గోకాడని తెలిసింది. కొంతకాలం పాటు అమీర్ కు భయపడిన మైనర్ (girl) అమ్మాయి ఆ విషయం ఇంట్లో చెప్పలేదు.

అయితే షాపు ముందు వెలుతున్న మైనర్ (girl) అమ్మాయితో బంగారు నగల షాపు (jeweler) జయమాని వెలికి చేష్టలు చేస్తూ ఆమెతో ఇంకా అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని తెలిసింది. అమీర్ చేష్టలతో విసిగిపోయిన మైనర్ అమ్మాయి (girl)ఆ విషయం తల్లికి చెప్పింది. వయసుకు వస్తున్న అమ్మాయి (girl)మీద అమీర్ కన్ను వేశాడని తెలుసుకున్న ఆమె తల్లి (mother) రగిలిపోయింది. బంగారు నగల వ్యాపారి అమీర్ కు బుద్ది చెప్పాలని మైనర్ అమ్మాయి తల్లి డిసైడ్ అయ్యింది.
కూతురిని వెంటపెట్టుకున్న మహిళ (lady) అమీర్ బంగారు నగల (jeweler)దుకాణం (jeweler) వద్దకు వెళ్లింది. అమీర్ ను కొట్టాలని అమ్మాయికి (girl) ఆమె తల్లి చెప్పింది. ఇంతకాలం ఓపికగా ఉన్న మైనర్ అమ్మాయి (girl) మొదట అమీర్‌ను చెప్పు తీసుకుని చెంప మీద కొట్టింది. తరువాత బాలికతో పాటు ఆమె తల్లి (mother) కలిసి చెప్పులతో బంగారు నగల వ్యాపారి అమీర్ ను పట్టుకుని చితకబాదేశారు.
అదే సమయంలో స్థానికులు గుమికూడి విషయం తెలుసుకుని బంగారు నగల (jeweler) వ్యాపారి అమీర్ ను చితకబాదేశారు. అమీర్ మీద దాడి చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో (social media) వైరల్‌గా మారింది. ఈ విషయమై తరికెరె పోలీస్ స్టేషన్ లో బంగారు నగల (jeweler) వ్యాపారి అమీర్ పై కేసు నమోదు అయ్యింది.












Click it and Unblock the Notifications