వరల్డ్ వార్‌లో అమెరికా, లిప్ లాక్ లు (ఫోటోలు)
న్యూయార్క్: రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ తోక ముడించిందని, అమెరికా విజయం సాంధించిందని అమెరికాలో సంబంరాలు జరుపుకున్నారు. 70 సంవత్సరాల క్రితం అమెరికా సైనికులు సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు.
న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ దగ్గర శుక్రవారం వందల జంటలు గుమికూడారు. అక్కడ 70 సంవత్సరాల క్రితం అమెరికా విజయం సాధించిందని ఒక నావికుడు తెల్లటి దస్తులలో ఉన్న మహిళకు నడి రోడ్డులో లిప్ లాక్ చేశారు. ఆ సందర్బంలో ఫోటో జర్నలిస్ట్ అల్ ఫ్రెడ్ ఆ లిప్ లాక్ ఫోటో తీశారు.
పోటోలోని జంట ఎలా ఉందో అచ్చం అదే విధంగా వి-జే డే ఇన్ టైమ్స్ స్క్వేర్ విగ్రహాన్ని నిర్మించారు. న్యూయార్క్ లో ఈ ప్రాంతం చాల ప్రసిద్ది చెందింది. శుక్రవారం వందలాధి జంటలు ఇక్కడికి చేరుకున్నారు. తరువాత అందరూ లిప్ లాక్ చేసేశారు.

సంబరాలు
జపాన్ ఎత్తులను చిత్తు చేసిన అమెరికా సైనికులకు నివాళులు అర్పించారు

ముద్దులు
వందలాధి జంటలు డ్యాన్స్ లు చేస్తు లిప్ లాక్ చేశారు.

డ్రస్ లు
పురుషులు నావికులు వేసుకునే దస్తులు ధరించారు, మహిళలు తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు

నావికుడి గుర్తుగా
విజయం సాధించిన తరువాత అమెరికా నావికుడు తెల్లటి దస్తులలో ఉన్న మహిళను 70 సంవత్సరాల క్రితం ముద్దు పెట్టున్నాడు.












Click it and Unblock the Notifications