Viral Video: పానీ పూరీ తింటున్న ఆవు, దూడ.. వీడియో వైరల్..
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆవులకు సంబంధించిన ఈ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక ఆవు, ఒక దూడకు ఓ వ్యక్తి పానీ పూరీ తినిపిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆవు, దూడ
ఓ వీడియోలో ఓ పానీ పూరీ బండి దగ్గరికి ఆవు, దూడ వచ్చాయి. అయితే వాటిని చూసిన ఓ వ్యక్తి వాటికి పానీ పూరీ తినిపంచాడు. అవి పానీ పూరీలను మనుషల లాగానే తింటున్నాయి. సాధారణంగా ఇద్దరు పానీ పూరీ బండి వద్దకు వెళ్తే చెరో బౌల్ ఇచ్చి ఒకరికివేసిన తర్వాత మరొకరి పానీ పూరీ వేస్తారు. సేమ్ ఇలానే ఆవుకు పానీ పూరీ పెట్టిన తర్వాత దూడకు పానీ పూరీ పెట్టాడు ఆ వ్యక్తి. ఆవులు పానీ పూరీ తింటున్న దృశ్యాలను అక్కడే ఉన్న వారు సెల్ ఫోన్ లో బంధించారు.

68 వేలకు పైగా వ్యూస్
ఈ వీడియోను డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. పోస్ట్ తో పాటు ఆవు, దూడ కలిసి వుండాలి, దుకాణం బాగా నడవాలి అని రాసుకొచ్చారు. ఈ వీడియోను సెప్టెంబర్ 25న పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 68 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 3 వేలకు పైగా మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. పానీ పూరీలను ఆవులకు కూడా అలవాటు చేశారా అని ఒకరు కామెంట్ చేశారు.
అభినందనలు
ఆవు, దూడకు పానీ పూరీ పెడుతున్న వ్యక్తి అభినందనలు అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారో.. ఎప్పుడు తీశారో తెలియరాలేదు.
-
తమిళ సాంగ్‌లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రోజా! వీడియో -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..? -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications