Viral Video: షాపింగ్‍కు వెళ్లిన ఆవు.. కానీ ఏం నచ్చలేదట.. వైరల్ అయిన వీడియో..
సోషల్ మీడియా వచ్చిన నుంచి ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. చాలా ఎక్కడ ఏం జరిగిన తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా వీడియోలు సోషల్ మీడియాలో వైరలు అవుతున్నాయి. తాజాగా ఓ ఆవుకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ ఆవు షాపింగ్ మాల్ లోకి ప్రవేశించింది. ఆవు రాకను చూసిన వారంతా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన అస్సాంలోని ధుబ్రిలోని షాపింగ్ మాల్‌లో ఈ సంఘటన జరిగింది. ఆవు షాపింగ్ మాల్ కు వచ్చిన వీడియో తీసిన కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేసిన కొద్ది క్షణాల్లో వైరల్‌గా మారింది.

అయితే ఆవు షాపింగ్ మాల్ లోకి వచ్చిన కొద్దిసేపటి ద్వారా తిరిగి వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆవు షాపింగ్ కు వచ్చిందని ఏం నచ్చకపోవడంతో వెల్లిపోయిందని కామెంట్ చేస్తున్నారు.
Cow entered in mall, #dhubri #Assam pic.twitter.com/aS2XYd5hg1
— Nitish Sarmah (@sarmah_nitish) December 30, 2022
మనుషులే కాదు జంతువులు కూడా షాపింగ్ చేస్తాయని మరొకరు కామెంట్ చేశారు. మనం వేసుకునే బట్టలు ఆవు నచ్చనట్టున్నాయని కొందరు కామెంట్ చేశారు. ఈ వీడియోను నిషాంత్ శర్మ అనే వ్యక్తి తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మాల్ లోకి ఆవు వచ్చిందని రాసుకొచ్చాడు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications