ఫోర్న్ వీడియోలు చూపించి అసహజ శృంగారం, భర్తపై ఫిర్యాదు

తనకు అశ్లీల వీడియోలు చూపించి అసహజ సెక్స్‌లో పాల్గొనాలని వేధిస్తున్నారని భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బసవగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో సోమవారంనాడు చోటుచేసుకొంది.

బెంగుళూరు: తనకు అశ్లీల వీడియోలు చూపించి అసహజ సెక్స్‌లో పాల్గొనాలని వేధిస్తున్నారని భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బసవగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో సోమవారంనాడు చోటుచేసుకొంది.

చామరాజుపేటలో నివాసముంటున్న దంపతులకు గత ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. వివాహమైన మొదటిరాత్రి నుండే తన భర్త తనపై వికృతంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది.

A woman complaints against on husband for sexual harassment

కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తనకు తాగించి అసహజ శృంగారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. కొద్దిరోజుల క్రితం ల్యాప్‌టాప్ , మొబైల్‌లో అశ్లీల సినిమాలు చూపించి వికృతంగా ప్రవర్తించేవాడని ఆమె తెలిపింది.

తాను సమ్మతించకపోవడంతో మొదటి రాత్రి చిత్రీకరించిన వీడియో దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు దిగారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

తన భర్తకు లైంగిక సామర్థ్యం లేదని అందుకే తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. తనను ఇంటి నుండి గెంటివేశారని పెళ్ళి సమయంలో బంగారు నగలు, వరకట్నం కింద రూ. 7 లక్షలు తీసుకొన్నారని ఆరోపించింది. బసవగుడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+