AASLలో ఏజీఎం సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా పలు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 13 సెప్టెంబర్ 2019. పూర్తి చేసిన దరఖాస్తులను రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీసెస్ లిమిటెడ్
పోస్టు పేరు: నోటిఫికేషన్ చూడగలరు
పోస్టుల సంఖ్య: 44
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 13 సెప్టెంబర్ 2019
విద్యార్హతలు: సీఏ, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ, ఎంబీబీఎస్, డిప్లొమా
వయస్సు: సంస్థ నిబంధనల మేరకు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు

ఇతరులు: రూ.1500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 19 ఆగష్టు 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 13 సెప్టెంబర్ 2019
దరఖాస్తులు పూర్తి చేసి కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది
Address :
Alliance Air Personnel Department Alliance Bhawan,
Domestic Terminal -1,
I.G.I Airport, New Delhi -110037
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/30u0pyE












Click it and Unblock the Notifications